ETV Bharat / sitara

గోపీచంద్ 'కమర్షియల్'.. 'పాగల్​' టీజర్​ త్వరలో

author img

By

Published : Feb 14, 2021, 11:53 AM IST

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో పక్కా కమర్షియల్, పాగల్, లవ్​స్టోరి, కర్ణన్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

pakka commercial paagal love story karnan movie updates
గోపీచంద్ 'కమర్షియల్'.. 'పాగల్​' టీజర్​ త్వరలో

*గోపీచంద్, మారుతి కాంబినేషన్​లోని సినిమాకు 'పక్కా కమర్షియల్' టైటిల్​ను​ ఖరారు చేశారు. మార్చి 5 నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 1న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

gopichand pakka commercial movie
గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా

*'లవ్​స్టోరి'లోని 'నీ చిత్రం చూసి' అంటూ సాగే లిరికల్​ గీతాన్ని వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లు. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఏప్రిల్ 16న థియేటర్లలో చిత్రం విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*విశ్వక్​సేన్ 'పాగల్' చిత్రం టీజర్​ ఈనెల 18న విడుదల కానుంది. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ప్రేమకథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు.

paagal viswaksen
పాగల్ సినిమాలో విశ్వక్​సేన్

*ధనుష్ 'కర్ణన్' సినిమా.. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. చేతులకు బేడీలతో ఉన్న ధనుష్ ఫొటో ఆకట్టుకుంటోంది.

dhanush karnan movie
ధనుష్ కర్ణన్ సినిమా
rang de movie news
నితిన్-కీర్తి సురేశ్ రంగ్​దే మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.