'ద ఫాదర్'లో నటించిన ఆంథోని హప్కిన్స్ ఉత్తమ నటుడు, 'నో మ్యాడ్ల్యాండ్'లో నటించిన ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ ఉత్తమ నటిగా ఆస్కార్స్ సొంతం చేసుకున్నారు.
ఆస్కార్స్ 2021: ఉత్తమ చిత్రంగా 'నో మ్యాడ్ల్యాండ్' - నో మ్యాడ్‌లాండ్ ఆస్కార్
09:02 April 26
08:59 April 26
-
View the entire #Oscars In Memoriam gallery here: https://t.co/9xSUULwz3k
— The Academy (@TheAcademy) April 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">View the entire #Oscars In Memoriam gallery here: https://t.co/9xSUULwz3k
— The Academy (@TheAcademy) April 26, 2021View the entire #Oscars In Memoriam gallery here: https://t.co/9xSUULwz3k
— The Academy (@TheAcademy) April 26, 2021
గతేడాది తుదిశ్వాస విడిచిన భారత ప్రముఖ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్లకు ఆస్కార్స్ నివాళి అర్పించింది. మెమోరియమ్లో చోటు కల్పించింది.
08:42 April 26
'నో మ్యాడ్ల్యాండ్'.. ఉత్తమ చిత్రంగా నిలిచి, 93వ ఆస్కార్స్‌లో అవార్డును సొంతం చేసుకుంది. దీనికి దర్శకత్వం వహించిన క్లోయూ జావ్ కూడా ఈ పురస్కారం అందుకోవడం విశేషం.
08:20 April 26
ఫిల్మ్ ఎడిటింగ్- సౌండ్ ఆఫ్ మెటల్
ఒరిజినల్ స్కోర్- సోల్
ఒరిజినల్ సాంగ్- ఫైట్ ఫర్ యూ
07:47 April 26
ద ఆక్టోపస్ టీచర్- డాక్యూమెంటరీ ఫీచర్
విజువల్ ఎఫెక్ట్స్-టెనెట్
ఉత్తమ సహాయనటి- యూ జంగ్ యోన్
ప్రొడక్షన్ డిజైన్-మంక్
సినిమాటోగ్రఫీ-మంక్
07:07 April 26
సౌండ్- సౌండ్ ఆఫ్ మెటల్
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- టూ డిస్టాంట్ స్టేంజర్స్
యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్- ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ
యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్-సోల్
డాక్యూమెంటరీ షార్ట్ సబ్జెక్ట్-కోలెట్
06:38 April 26
'నోమ్యాడ్‌ల్యాండ్'తో బరిలో నిలిచిన తొలి ఆసియన్-అమెరికన్ దర్శకురాలు క్లోయూ జావ్.. ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ గెల్చుకున్నారు.
06:18 April 26
ప్రామిసింగ్ యంగ్ ఉమన్- ఒరిజినల్ స్క్రీన్‌ప్లే(ఎమరాల్డ్ ఫెన్నల్)
ది ఫాదర్- అడాప్టడ్ స్క్రీన్‌ప్లే
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్- అనదర్ రౌండ్
ఉత్తమ సహాయనటి- డేనియల్ కలూయా
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్- మా రైనీస్ బ్లాక్ బాటమ్
కాస్ట్యూమ్ డిజైన్- మా రైనీస్ బ్లాక్ బాటమ్
05:49 April 26
ఆస్కార్ అవార్డ్స్
93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ఏంజెల్స్లో వర్చువల్‌గా ప్రారంభమైంది. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తున్నారు.