ETV Bharat / sitara

నారప్ప సాంగ్.. సూర్య సినిమా టైటిల్ లుక్.. ఆహా కొత్త వెబ్​సిరీస్ - ఆహా వెబ్​సిరీస్ అన్యాస్ ట్యూటోరియల్

కొత్త సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో వెంకటేశ్ 'నారప్ప' సాంగ్​, సూర్య కొత్త సినిమా ఫస్ట్​లుక్​తో పాటు ఆహా రూపొందిస్తోన్న న్యూ వెబ్ సిరీస్​ గురించిన ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

vadivasal
వడివాసల్
author img

By

Published : Jul 16, 2021, 5:55 PM IST

విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ సూపర్‌హిట్‌ 'అసురన్‌' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా(Narappa On Amazon Prime) 'నారప్ప' స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా 'ఓ నారప్ప' అనే సాంగ్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మణిశర్మ సంగీతం వెంకీ లుక్స్​తో పాటు సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా 'వాడివాసల్'. 'అసురన్' లాంటి బ్లాక్​బస్టర్​ తర్వాత డైరెక్టర్ వెట్రిమారన్​ తీస్తున్న ప్రాజెక్టు ఇది. ఇప్పటికే టైటిల్​ వెల్లడించినప్పటికీ, అందుకు సంబంధించిన లుక్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​ చూస్తుంటే ఈ మూవీ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

vadivasal
వడివాసల్ టైటిల్ లుక్

ఓటీటీ వేదికల్లో సినిమాలు, వెబ్ సిరీస్​లు చేసేందుకు యువతకు ఆహా, ఆర్కామీడియా సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా 'అన్యాస్ ట్యుటోరియల్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్​ను నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ వివరాలు వెల్లడించిన నిర్మాతలు అల్లు అరవింద్, శోభు యార్లగడ్డ.. పల్లవి అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఈ సిరీస్​లో రెజీనా, నివేదితా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

pressmeet
ప్రెస్​మీట్
regina
నివేదిత, రెజీనా

ఇవీ చూడండి: కమల్ 'విక్రమ్' షూటింగ్ షురూ.. 'సార్పట్ట' తెలుగు ట్రైలర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.