ETV Bharat / sitara

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా నుంచి అప్డేట్ - మూవీ న్యూస్

ప్రభాస్ 'ఆదిపురుష్' అప్డేట్​ను బుధవారం ఉదయం విడుదల చేయనున్నారు. అయితే అది ప్రభాస్ రాముడి ఫస్ట్​లుక్​నేనని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

update from prabhas 'Adipurush'
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా నుంచి అప్డేట్
author img

By

Published : Apr 20, 2021, 1:43 PM IST

'ఆదిపురుష్' నుంచి సరికొత్త అప్డేట్​ రానుంది. శ్రీరామ నవమి కానుకగా ఉదయం 7:11 గంటలకు దీనిని పోస్ట్ చేయనున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ అది ఏమై ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.

'రామాయణం' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని డైరెక్టర్ ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు.

ఇది చదవండి: 'ఆదిపురుష్': ప్రభాస్​-సైఫ్ మధ్య పవర్​ఫుల్ యాక్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.