ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. మహేశ్ లుక్స్ అదుర్స్ - మహేశ్ బాబు పుట్టినరోజు

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో లుక్స్​తో పాటు బాడీలాంగ్వేజ్​తో అదరగొట్టాడు సూపర్ స్టార్.

Sarkaru Vaari Paata teaser
సర్కారు వారి పాట
author img

By

Published : Aug 9, 2021, 6:51 AM IST

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాల షూటింగ్​లు జోరందుకున్నాయి. అలాగే థియేటర్లూ ఓపెన్ కావడం వల్ల రిలీజ్ డేట్స్, ప్రమోషన్లు, అప్​డేట్స్ అంటూ చిత్రబృందాలు హడావుడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్​ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా అప్​డేట్ ఇచ్చేసింది చిత్రబృందం. నేడు (సోమవారం) మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్​ను విడుదల చేసింది. ఇందులో స్టైలిష్​ లుక్స్​తో అదరగొట్టాడు ప్రిన్స్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. బ్యాంకుల ఎగవేత నేపథ్య కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని​ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్​బాబు సరికొత్త లుక్​లో స్టైలిష్​గా కనిపించనున్నారట. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి: ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల రాకుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.