ETV Bharat / sitara

'నా కెరీర్​లో అత్యుత్తమ పాత్ర చేశా'

నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ.' ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో జరిగింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

author img

By

Published : Jun 30, 2019, 5:50 AM IST

ఓ బేబీ

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓ బేబీ'. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు వెంకటేష్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

MOVIE
ఓ బేబీ చిత్ర విడుదల ముందస్తు వేడుక

"ఈ సినిమాలో సమంత అదరగొట్టేసింది. హావాభావాల్నీ చక్కగా పలికించింది. నటీనటులంతా చాలా బాగాచేశారు. ఓ బేబీ కొత్త ప్రయోగం. ఇలాంటి కథలు ఎంచుకోవడం నిజంగా సాహసమే" - విక్టరీ వెంకటేష్

"ఈ సినిమాలతో పనిచేసిన వాళ్లందరితో నాకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇలాంటి కొత్త తరహా కథలు తెలుగులో రావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇలాంటి చిత్రాలతో సురేష్ ప్రొడక్షన్స్​లో కొత్త శకం ప్రారంభమైంది" -హీరో రానా

"నన్ను నమ్మి ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నా సినీ జీవింతంలోనే అత్యుత్తమ పాత్రను నాకు ఇచ్చారు. దర్శకురాలు నందినిని వందశాతం నమ్మాను. ఆ నమ్మకం నటనలో కనిపిస్తుంది. ఈ సినిమా చూడండి. మీరు ఏ మాత్రం నిరుత్సాహపడరు" -సమంత అక్కినేని.

ఈ సినిమాలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ కీలక పాత్రల్లో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేష్ బాబు, సునితా తాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇది చదవండి: తెలుగు లఘుచిత్రంలో క్రికెటర్ బ్రావో

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 29 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2126: Mexico Gay Pride AP Clients Only 4218239
Thousands join gay Mexico pride parade
AP-APTN-2044: Portugal Gay Parade AP Clients Only 4218238
Thousands at gay parade in Lisbon
AP-APTN-2042: UK Baseball Royals AP Clients Only 4218237
Harry and Meghan at baseball game in London
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.