ETV Bharat / sitara

'చీకటి కొండల్లోన.. తూరుపు నువ్వేనమ్మా'

యాంకర్ అనసూయ ప్రధానపాత్రలో నటించిన 'కథనం' సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఓ అమ్మా అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది.

అనసూయ
author img

By

Published : May 12, 2019, 1:19 PM IST

ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

"చీకటి కొండల్లోన.. తూరుపు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా.. మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత" అంటూ సాగే లిరిక్స్​ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాలభైరవ గాత్రం వినసొంపుగా ఉంది. రోషన్ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. 'బామ్మ పాత్ర చేయడానికి నేను సిద్ధం!'

New Delhi, May 12 (ANI): Former Delhi CM and Congress' candidate from North-East Delhi, Sheila Dikshit cast her vote at a polling booth in Nizamuddin (East). Meanwhile Meenakshi Lekhi BJP's candidate from New Delhi Lok Sabha constituency cast her vote at polling booth in South Extension part 2 in Delhi. Voting for sixth phase of Lok Sabha elections is underway for 59 parliamentary constituencies across 7 states and UT (Delhi). Last phase of elections will be held on May 19 and counting will take place on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.