ETV Bharat / sitara

మంచుకొండల్లో రామ్ రొమాంటిక్ పాట

author img

By

Published : May 9, 2020, 6:03 PM IST

'రెడ్'లోని నువ్వే నువ్వే పాట మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. లాక్​డౌన్ ముగిసిన తర్వాత సినిమా విడుదలపై స్పష్టత రానుంది.

మంచుకొండల్లో రామ్ రొమాంటిక్ పాట
నువ్వే నువ్వే పాట మేకింగ్ వీడియో

యువకథానాయకుడు రామ్ నటిస్తున్న 'రెడ్' సినిమాలోని 'నువ్వే నువ్వే' పాట మేకింగ్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ఇటలీలోని అందమైన మంచుకొండల్లో రామ్-మాళవిక శర్మ మధ్య దీనిని చిత్రీకరించారు. రొమాంటిక్ మూడ్​లో ఉన్న మణిశర్మ సంగీతం.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

తమిళ థ్రిల్లర్ 'తడమ్'కు రీమేక్​గా 'రెడ్'ను రూపొందిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ 9నే ప్రేక్షకుల ముందుకు రావాలి ఈ సినిమా. అయితే లాక్​డౌన్ ప్రభావంతో షూటింగ్ నిలిచిపోయి విడుదల ఆలస్యమైంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, స్రవంతి రవికిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.