ETV Bharat / sitara

'కేజీఎఫ్'​ డైరెక్టరా.. మాటల మాంత్రికుడా...? - tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఎవరితో అన్న విషయమై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. 'కేజీఎఫ్​' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో పాటు దర్శకుడు త్రివిక్రమ్​తోనూ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. మరి వీరిలో మొదట అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

సినిమా
author img

By

Published : Aug 6, 2019, 5:11 AM IST

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సెట్స్‌ నుంచి ఎన్టీఆర్‌ బయటకు రావడానికి ఈ ఏడాది చివరి దాకా సమయం పట్టే అవకాశముంది. అయితే ఈలోపే ఆయనతో తమ తర్వాతి చిత్రాన్ని ఫిక్స్‌ చేసుకోవడానికి అగ్ర దర్శక, నిర్మాతలందరూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీస్‌ తమ తర్వాతి చిత్రం తారక్‌తో చేయబోతున్నట్లు ప్రకటించేసింది. దీనికి 'కేజీఎఫ్‌' ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఖాయమైంది.

అయితే ఇప్పుడీ రేసులోకి త్రివిక్రమ్, కొరటాల శివ కూడా దూసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ ఇప్పటికే వీరిద్దరితో చెరో సినిమా చేసి విజయాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో మరో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కొరటాల, త్రివిక్రమ్‌ ఇద్దరూ తారక్‌కు కథలు వినిపించేశారట. వీటిలో కొరటాల చెప్పిన కథ కన్నా.. మాటల మాంత్రికుడి స్టోరీ లైన్‌ తారక్‌కు బాగా నచ్చేసిందట. అందుకే మరోసారి తన స్వామీజీతో కలిసి సెట్స్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవబోతున్నాడట.

ఇప్పటికే మైత్రి.. తారక్‌తో తర్వాతి సినిమా తమదే అంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన తొలుత ప్రశాంత్‌కు అవకాశమిస్తాడా? లేక త్రివిక్రమ్‌ వైపు మొగ్గు చూపుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు దర్శకులు ఒకరు 'కేజీఎఫ్‌ 2'తో మరొకరు 'ఏఏ 19'తో బిజీగా గడిపేస్తున్నారు. అయితే వీరిలో కాస్త ముందుగా సెట్స్‌పై నుంచి దిగేది మాటల మాంత్రికుడే. ప్రశాంత్‌ మాత్రం వచ్చే వేసవికి కానీ ఫ్రీ అయ్యేటట్లు కనిపించడం లేదు. ఇక ఇటు ఎన్టీఆర్‌ను చూసినా ఆయన 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కు సంబంధించిన అన్ని బాధ్యతలను పూర్తిచేసుకుని రావాలన్నా జులై వరకు వేచి చూడక తప్పదు. మరి ఈలోపు తారక్‌ ఏం నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

ఇవీ చూడండి.. 'ఈ విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు'

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
MONDAY 5 AUGUST
2100
NEW YORK_ Li Jun Li on new Netflix show 'Wu Assassins' and almost quitting the business.
TUESDAY 6 AUGUST
0700
NEW YORK_ 'The Kitchen' premieres with cast members Melissa McCarthy, Tiffany Haddish, and Elisabeth Moss.
2100
NEW YORK_ Celia Au on new Netflix show 'Wu Assassins' and her past as a graphic designer.
NEW YORK_ Julianne Moore, Michelle Williams star in remake of Dutch hit film, 'After the Wedding.'
2230
HOLLYWOOD_ Oscar winning director Guillermo del Toro receives a star on the Hollywood Walk of Fame with guest speakers J.J. Abrams and singer/songwriter Lana Del Ray.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Stars of 'The Girl on the Train' stage play discuss their pre-show rituals.
LOS ANGELES_'Dora' cast recall personal real-life adventures: lost at sea in a catamaran and being shot at in Chicago
NEW YORK_Desus & Mero of "Desus & Mero on Showtime" reflect on how their "Bodega Boys" podcast started it all.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
SAO PAULO_ STILLS: Brazilian transgender model Valentina Sampaio reportedly hired by Victoria's Secret. (NEEDS WIRE ADDING)
BEIJING_ Dwayne Johnson and Jason Statham bring 'Hobbs and Shaw' to China.
ARCHIVE_ Trevor Noah, Stephen Colbert to star in NY comedy festival.
LONDON_ 'Don't change a thing': Bruce Springsteen's response to Brit comedy-drama that mines his back catalogue.
ITALY_ Supermodel Heidi Klum celebrates wedding to Tom Kaulitz on a yacht off Capri Island, Italy.
N/A_ Scorsese's 'The Irishman' to close 63rd London Film Festival.
FRAQNCE_ Flyboard inventor flies over English Channel.
CELEBRITY EXTRA:
NEW YORK_ Kathy Griffin's made a career out of joking about celebrities but her passion is politics.
LONDON_ 'Animals' writer Emma Jane Unsworth: 'I am the hedonistic friend.'
NEW YORK_ Lucy Lawless talks passion for real-life crime, attending Jeffrey Epstein hearing.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.