ETV Bharat / sitara

అనారోగ్యంతో ప్రముఖ నటి కన్నుమూత - కోజికోడ్ శారద

ప్రముఖ మలయాళీ నటి కోజికోడ్​ శారద కన్నుమూశారు. 1979 నుంచి సినిమాల్లో నటిస్తున్న ఆమె.. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Kozhikode Sarada
కోజికోడ్ శారద
author img

By

Published : Nov 9, 2021, 4:26 PM IST

ప్రముఖ మలయాళీ నటి కోజికోడ్ శారద (Kozhikode Sarada) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో సోమవారం.. కేరళలోని కోజికోడ్​ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Kozhikode Sarada
కోజికోడ్ శారద

తొలుత నాటకాల్లో రంగ ప్రవేశం చేశారు శారద. ఆ తర్వాత 1979లో 'అంగక్కురి' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 1996లో వచ్చిన 'సల్లాపం' చిత్రంలో (Kozhikode Sharada Movies) కథానాయకుడి తల్లి పాత్ర ఆమె కెరీర్​లోనే మరచిపోలేనిది. 70కి పైగా సినిమాల్లో నటించారు శారద. ఎన్నో సీరియళ్లలోనూ (Kozhikode Sarada Serial) నటించి మెప్పించారు.

ఇదీ చూడండి: పునీత్​ రాజ్​కుమార్​కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.