దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. డి.సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుండగా.. మరో కథానాయిక నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న షూటింగ్లో ఈమె పాల్గొన్నట్లు వెల్లడించింది చిత్రబృందం.
-
We are delighted to welcome the very Talented @Nivetha_tweets on board for a crucial role in #ViraataParvam.@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 @Naveenc212 @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/tzfaslpBF8
— v e n u u d u g u l a (@venuudugulafilm) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are delighted to welcome the very Talented @Nivetha_tweets on board for a crucial role in #ViraataParvam.@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 @Naveenc212 @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/tzfaslpBF8
— v e n u u d u g u l a (@venuudugulafilm) December 11, 2020We are delighted to welcome the very Talented @Nivetha_tweets on board for a crucial role in #ViraataParvam.@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 @Naveenc212 @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/tzfaslpBF8
— v e n u u d u g u l a (@venuudugulafilm) December 11, 2020
ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.