ETV Bharat / sitara

'మిత్ర'గా ఆకట్టుకుంటున్న నివేద - sri vishnu

శ్రీవిష్ణు కథానాయకుడుగా నటిస్తున్న 'బ్రోచేవారెవరురా' సినిమాలో నివేదా థామస్ లుక్  విడుదలైంది. సంప్రదాయ నృత్య కళాకారిణిగా ఆకట్టుకుంటోందీ భామ.

నివేదా థామస్
author img

By

Published : Mar 30, 2019, 2:59 PM IST

విభిన్న చిత్రాలతో మెప్పిస్తూ టాలీవుడ్​లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం అతడు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'బ్రోచేవారెవరురా'. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నివేదా థామస్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

శాస్త్రీయ నృత్య భంగిమతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ యువతి ధైర్యమైన మహిళగా ఎదగడమే 'మిత్ర' పాత్ర అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది నివేద.
విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని ఇతర పాత్రల్లో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ నటిస్తున్నారు.

niveda thamus look in brochevarevura
నివేదా థామస్

వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘'బ్రోచేవారెవ‌రురా'’. ‘చ‌ల‌న‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే చ‌ల‌న‌ము’ అనేది ట్యాగ్ లైన్‌.

యువ సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ప్ర‌స్తుతం నిర్మాణంతర కార్య‌క్ర‌మాల‌ు జ‌రుపుకుంటోందీ చిత్రం. మే నెల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చూడండి..'దీపికతో అందుకే సినిమా చేయలేదు'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Anaheim, 29 March 2019
1. Wide Sophie Turner poses for portrait at WonderCon
2. SOUNDBITE (English) Sophie Turner, actress, on sexuality and labels:
"Right, I feel like no one really should feel the need to define themselves. I believe you do love a soul and not a gender. And if that soul happens to always be in a male body, then I guess you like men. But I love who I love. And that's OK."
(Reporter: "Did you notice that discussion and did you expect that discussion?")
Turner: "Uh, I didn't expect that reaction. I thought it was pretty like -- I don't know. It seems so mundane to me because that's me. But for other people, I guess it's a big deal."
3. Wide Sophie Turner poses with "Dark Phoenix" co-stars at WonderCon
STORYLINE:
SOPHIE TURNER DOESN'T WANT TO LABEL SEXUALITY: 'I LOVE WHO I LOVE'
Sophie Turner says there's no need to label sexuality.
The 23-year-old British actress generated discussion online after saying in a recent Rolling Stone interview that "I love a soul, not a gender."
Appearing at WonderCon in Anaheim, California on Friday (29 MARCH) to promote her lead role in the X-Men movie "Dark Phoenix," Turner said she didn't see the need for labels like heterosexual and homosexual.
"Right, I feel like no one really should feel the need to define themselves. I believe you do love a soul and not a gender. And if that soul happens to always be in a male body, then I guess you like men. But I love who I love. And that's OK," Turner told The Associated Press in an interview.
The "Game of Thrones" star, who is engaged to actor and singer Joe Jonas, said she hadn't expected her comment to strike a nerve.
"It seems so mundane to me because that's me. But for other people, I guess it's a big deal," she said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.