ETV Bharat / sitara

'శరీరాకృతి గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం' - nitya menon

అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, తాప్సీ తదితరులు నటించిన బాలీవుడ్ చిత్రం 'మిషన్ మంగళ్'. ఈ సినిమాలోని హీరోయిన్ల గురించి నిత్య.. కొన్ని విషయాలు పంచుకుంది.

నిత్యా మేనన్
author img

By

Published : Aug 10, 2019, 6:16 AM IST

ప్రముఖ నటి నిత్యా మేనన్‌.. మరో నటి తాప్సీలు కలిసి నటించిన చిత్రం 'మిషన్‌ మంగళ్‌'. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మూవీలో నటించిన నటుల గురించి చెప్పుకొచ్చింది నిత్య.

"మిషన్‌ మంగళ్‌ సినిమా చేసేంత వరకు నేను తాప్సీతో కలిసి మాట్లాడలేదు. తాప్సీ దక్షిణాదిలో చాలా సినిమాలు చేసింది. అయినా ఎప్పుడూ మేమిద్దరం తారసపడలేదు. అందుకనే ఆమెతో నేను మాట్లాడలేక పోయా. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను దక్షిణాది కంటే బాలీవుడ్‌ పక్కా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇక్కడ నటీనటులతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న కాలం మేమంతా జట్టులా కలిసి పనిచేశాం".

"విద్యాబాలన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మేమిద్దరం కలిసి 'ఎన్టీఆర్‌: కథానాయకుడు' సినిమాలో నటించాం. 'మిషన్‌ మంగళ్‌’' చిత్రంలో ఆడవాళ్లదే రాజ్యం అన్నట్లు ఉంటుంది. సెట్లో అక్షయ్‌ కుమార్‌ చాలా సరదాగా ఉంటారు".

"సహజంగా కథానాయికల లావు, సన్నం గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కొంతమంది తిన్నా, తినకపోయినా లావుగా ఉంటారు. అది ఊబకాయం కావచ్చు. హర్మోన్ల ప్రభావమూ ఉండవచ్చు. అంతే కానీ వ్యాయామం చేయకపోవడం అనేది నిజం కాదు. కథానాయికల బరువు పెరగడం - తగ్గడం అనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేయడం మానుకుంటే మంచిది. ఇలాంటి విషయాల గురించి అసలు మాట్లాడకపోవడం ఉత్తమం" అంటూ నిత్యా మేనన్ చెప్పుకొచ్చింది.

నిత్యమేనన్, తాప్సి, విద్యాబాలన్, అక్షయ్‌ కుమార్‌ కలిసి నటించిన 'మిషన్‌ మంగళ్‌' ఆగస్టు 15, 2019న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. . Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Dalian Sports Center, Dalian, China - 9th August 2019
Dalian Yifang (blue), Jiangsu Suning (yellow)
1. 00:00 walkout
2. 00:10 Dalian head coach Rafa Benitez and Jiangsu head coach Cosmin Olaroiu
First Half
3. 00:17 GOAL DALIAN - (29) Sun Bo scores from top of the penalty area, assisted by Salomon Rondon in the 7th minute, 1-0 Dalian Yifang
4. 00:32 replays
5. 00:41 GOAL JIANGSU - (10) Alex Teixeira equalises from the top of the six-yard box in the 21st minute, 1-1
6. 00:58 replay
7. 01:07 GOAL DALIAN - (25) Li Jianbin heads in corner kick from Yannick Carrasco in the 26th minute, 2-1 Dalian Yifang
8. 01:22 replays
9. 01:36 GOAL JIANGSU - (9) Éder Martins scores in the 30th minute, 2-2
10. 01:53 replays
11. 02:04 RED CARD DALIAN -  (29) Sun Bo sent off with straight red for tackle on Jiangsu (9) Éder Martins in the 33rd minute
12. 02:16 replays of tackle and Sun leaves match
   
Second Half
13. 02:27 RED CARD JIANGSU - (3) Tian Yinong sent off for stamp on back heel of Dalian Yannick Carrasco after VAR review in the 79th minute
14. 02:43 replays and Tian sent off after VAR review
15. 02:57 GOAL DISALLOWED DALIAN -  (9) Salomon Rondon goal from rebound after Yannick Carrasco hits post disallowed for offside in 82nd minute    
SOURCE: IMG Media
DURATION: 03:22
   
STORYLINE:
Dalian Yifang drew 2-2 at home with Jiangsu Suning in the Chinese Super League in Friday in match that finished with both sides on ten men.
Rafa Benitez's ascendant Dalian took the lead in the 7th minute through Sun Bo, but Alex Teixeira equalised for Jiangsu in the 21st.
   
Li Jianbin headed in Yannick Carrasco corner kick in the 26th minute to put the hosts back in front 2-1 before Eder Martins brought Jiangsu level again at the half hour mark.
   
Jiangsu were given a break when Sun Bo was then sent off just before halftime, but gave the advantage back in the Tian Yinong was tossed for stamp on the heel of Yannick Carrasco.
A late Salomon Rondon goal for Dalian was disallowed late as the match ended 2-2.     
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.