ETV Bharat / sitara

'రంగ్​ దే' ట్రైలర్​ ఎక్కడ?.. నితిన్, సుహాస్ ఫన్నీ సంభాషణ - movie news

'రంగ్​ దే' అప్​డేట్స్​ గురించే చెబుతూ సరదా వీడియోను పంచుకుంది చిత్రబృందం. ఇంతకీ ఈ వీడియోలు ఏముందంటే?

Nithin 'Rang de' movie promotional video
'రంగ్​ దే' ట్రైలర్​ ఎక్కడ?.. నితిన్, సుహాస్ ఫన్నీ సంభాషణ
author img

By

Published : Mar 18, 2021, 3:25 PM IST

నితిన్, కీర్తి సురేశ్​ జంటగా నటించిన 'రంగ్​ దే'.. ఈనెల 26న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఇంకా ట్రైలర్​, ప్రమోషన్​ లాంటివి చేయకపోవడం ప్రేక్షకుల్ని సందేహాలు రేకెత్తించింది. దీనికి సమాధానంగా ఓ హాస్యభరిత వీడియోను పంచుకుంది చిత్రబృందం. ఇందులో నితిన్, సుహాన్, అభినవ్ మధ్య సరదా సంభాషణ అలరిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రంగ్ దే' ట్రైలర్​.. మార్చి 19న కర్నూలులో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 21న, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ 24న అయిన తర్వాత సినిమా 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వీడియోలు నితిన్ చెప్పారు.

ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతమందించగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

ఇది చదవండి: ఓటీటీ విడుదలకు మూడు సినిమాలు రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.