ETV Bharat / sitara

నితిన్​తో కలిసి ప్రియా ప్రకాశ్ ఏ మాయ చేస్తుందో! - ప్రియా ప్రకాశ్ వారియర్

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభమైంది. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు.

ఇద్దరు భామలతో హీరో నితిన్ కొత్త చిత్రం
author img

By

Published : Jun 23, 2019, 10:53 AM IST

ప్రస్తుతం 'భీష్మ'లో నటిస్తున్న టాలీవుడ్ హీరో నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అవయవదానం ఆవశ్యకతను తెలిపే కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

NITHIN NEW MOVIE WITH CHANDRA SEKHAR YELETI
హీరో నితిన్ ఫేస్​బుక్ పోస్ట్

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్​గా నటిస్తోంది. కన్ను గీటి సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్ మరో కథానాయికగా కనిపించనుంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఇది చదవండి: హీరో నితిన్​కు తప్పని ట్రాఫిక్ కష్టాలు

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 23 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1530: US Annabelle Comes Home Premiere UPDATED Content has significant restrictions; see script for details 4217103
Stars of 'Annabelle Comes Home' promise scares - with added laughs
AP-APTN-1045: US Duckling Rescue South Metro Fire Rescue - must credit 4217087
US firefighters rescue ducklings with YouTube clip
AP-APTN-1005: US Rolling Stones Content has significant restrictions; see script for details 4217084
Jagger appears healthy as Rolling Stones rock Soldier Field
AP-APTN-0054: US Regina Hall BET Content has significant restrictions, see script for details 4217073
BET Awards host Regina Hall on possible Michael Jackson tribute: 'Not that I know of'
AP-APTN-0041: US Keri Russell Broadway Content has significant restrictions, see script for details 4217071
Keri Russell tackles Broadway with Adam Driver in the play 'Burn This'
AP-APTN-0014: US Echo in the Canyon Content has significant restrictions, see script for details 4217072
Jakob Dylan, Andrew Slater explore birth of the California sound in their documentary, ‘Echo in the Canyon’
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.