ETV Bharat / sitara

'రంగ్​దే' పూర్తి.. చిత్రబృందంతో నితిన్ డ్యాన్స్

author img

By

Published : Feb 23, 2021, 9:48 PM IST

నితిన్ 'రంగ్​దే' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్ చేశారు కథానాయకుడు. మార్చి 26న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

nithiin keerthy suresh rangde shooting completed
'రంగ్​దే' పూర్తి.. చిత్రబృందంతో నితిన్ డ్యాన్స్

'చెక్' సినిమా విడుదలకు నేపథ్యంలో హీరో నితిన్, ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోవైపు 'రంగ్​దే' షూటింగ్​కు హాజరవుతున్నారు. అయితే మంగళవారంతో చిత్రీకరణ పూర్తయిందని నితిన్ ట్వీట్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేశ్, దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన ఓ బూమరాంగ్ వీడియోను పోస్ట్ చేశారు.

ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఇది చదవండి: నాని 'టక్​ జగదీష్' టీజర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.