ETV Bharat / sitara

చెక్ పెట్టేందుకు నితిన్ సై.. తోడుగా ఇద్దరు భామలు!

author img

By

Published : Oct 18, 2020, 6:39 AM IST

Updated : Oct 18, 2020, 11:43 AM IST

నితిన్ 'చెక్' సినిమా షూటింగ్ హైదరాబాద్​లో జరుగుతోంది. నవంబరు 5 వరకు ఈ షెడ్యూల్ సాగుతుందని నిర్మాత చెప్పారు.

NITHIIN CHECK MOVIE SHOOTING
చెక్ పెట్టేందుకు నితిన్.. తోడుగా ఇద్దరు భామలు!

నితిన్‌ హీరోగా, చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చెక్‌'. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.

"నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్‌ చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. చిత్ర టైటిల్‌కు మంచి ఆదరణ దక్కింది. హైదరాబాద్‌లోనే షూటింగ్‌ కొనసాగుతోంది. నితిన్‌, రకుల్‌, సాయిచంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబరు 5 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్తవుతుంది" అని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ అన్నారు.

check cinema shooting
చెక్ సినిమా షూటింగ్

Last Updated : Oct 18, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.