ETV Bharat / sitara

నిక్​కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా! - ప్రియాంక

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఈ సమయంలో అనేక స్వచ్ఛంద సంస్థలకు చేయూతనిస్తోంది సెలబ్రిటీ జోడీ ప్రియాంక చోప్రా, నిక్​. అంతేకాకుండా నిక్ జోనస్​ తనకు ఇష్టమైన ఆహారం ఏమిటో చెప్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఇంతకీ నిక్​కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా!

Nick Jonas reveals his favourite Indian dish, says he's 'more of a paneer guy'
నిక్​కు ఆ ఆహారం అంటే చాలా ఇష్టమట!
author img

By

Published : Apr 7, 2020, 6:43 AM IST

Updated : Apr 7, 2020, 6:58 AM IST

అమెరికన్​ గాయకుడు నిక్​ జోనస్​ తనకు పన్నీరు, సమోసా ఇష్టమైన ఆహారమని తెలిపాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు నిక్​.

"పన్నీరు చాలా మంచి ఆహారం. నాకు సమోసా అంటే ఇష్టం. దాని కంటే ఎక్కువ పన్నీరు అంటే ఇష్టం."

-- నిక్​ జోనస్​

పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు

నిక్​, ప్రియాంక కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించారు. ఇప్పటికే పీఎమ్​-కేర్స్​ ఫండ్​, యూనిసెఫ్​, ఫీడింగ్​ అమెరికా, గూంజ్​ వంటి సంస్థలకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఈ సంస్థలన్నీ పేదలకు, ఆకలితో ఉన్నవారికి, వసతి లేని వారికి చేయూతనిస్తోందని తెలిపింది ప్రియాంక చోప్రా.

ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

Last Updated : Apr 7, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.