ETV Bharat / sitara

ప్రియుడితో కలిసి బోల్డ్‌ కథాంశంతో వస్తున్న నయన్ - netrican

నయనతార ప్రధానపాత్రలో నటిస్తోన్న కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ విడుదలైంది. మిలింద్​ రౌ దర్శకత్వం వహిస్తున్నాడు.

నయనతార
author img

By

Published : Sep 15, 2019, 2:45 PM IST

Updated : Sep 30, 2019, 5:05 PM IST

తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌తో పేరు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత నుంచి తన నటనా ప్రాధాన్య చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. కొంతకాలంగా నాయికా ప్రాధాన్య సినిమాలతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. సోలో హీరోయిన్​గా వరుస విజయాలను దక్కించుకుంటూ దక్షిణాదిలో టాప్‌ కథానాయికగా దూసుకెళ్తోంది.

ప్రస్తుతం చిరంజీవితో 'సైరా', విజయ్‌తో 'బిగిల్‌' వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించింది. 'నెట్రికన్‌' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు మిలింద్‌ రౌ దర్శకత్వం వహిస్తున్నాడు. రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నయన్‌ ప్రియుడు విగ్నేశ్‌ శివన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజాగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ను చూస్తుంటే ఇదొక బోల్డ్‌ కథాంశంతో రూపొందబోతున్న చిత్రమని తెలుస్తోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న వస్తువులను చూస్తుంటే సెక్స్‌ మాఫియా, హింస నేపథ్యంగా కథను అల్లుకున్నట్లుగా అర్థమవుతోంది.

ఇవీ చూడండి.. 'అఖిల్​ 4'లో అక్కినేని సరసన పూజా హెగ్డే

Viral Advisory
Saturday 14th September 2019
VIRAL (SOCCER): Eran Zahavi delivers a rabona finish to seal dramatic win in CSL. Already moved.
VIRAL (SOCCER): Zlatan offers striking advice to LA Galaxy academy boys. Already moved.
VIRAL (SOCCER): Portugal women's player Nazareth tricks goalkeeper with amazing Zidane skill. Already moved.
Last Updated : Sep 30, 2019, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.