తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రణు మండల్‌పై ప్రస్తుతం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా ఆమె బాలీవుడ్‌కి గిఫ్ట్ అంటూ మెచ్చుకున్న సోషల్ మీడియా... ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతోంది. ఆమె పాడుతున్న పాటలు విని అద్భుతం అని మెచ్చుకున్న నోళ్లే ఇప్పుడు ఏంటా మేకప్ అని తిట్టిపోస్తున్నాయి.
తాజాగా లెహంగా వేసుకుని, మేకప్‌తో ఉన్న ఫొటోను రణు మండల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందులో ఆమె మేకప్ ఓవర్‌గా ఉండటం వల్ల రణు మండల్‌ను గుర్తించడానికి కష్టమైంది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ వర్షం కురిపించారు. ఆమెకు అంత మేకప్ ఎందుకు... మేకప్ లేకపోతే ఎవరైనా చిన్నబుచ్చుతున్నారా అంటూ విమర్శలు చేస్తున్నారు.
-
#RanuMandal
— Ahnied kolim (@kolim_official) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Joker 2.0 is coming guys....Excitation level is damn high😍 pic.twitter.com/hktJsV8zOb
">#RanuMandal
— Ahnied kolim (@kolim_official) November 17, 2019
Joker 2.0 is coming guys....Excitation level is damn high😍 pic.twitter.com/hktJsV8zOb#RanuMandal
— Ahnied kolim (@kolim_official) November 17, 2019
Joker 2.0 is coming guys....Excitation level is damn high😍 pic.twitter.com/hktJsV8zOb
-
#RanuMandal is ready to play the role of The nun biopic ❤️ pic.twitter.com/hnwyLkxyqi
— Shubham Waghmare🇮🇳 (@swaghmare12) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#RanuMandal is ready to play the role of The nun biopic ❤️ pic.twitter.com/hnwyLkxyqi
— Shubham Waghmare🇮🇳 (@swaghmare12) November 16, 2019#RanuMandal is ready to play the role of The nun biopic ❤️ pic.twitter.com/hnwyLkxyqi
— Shubham Waghmare🇮🇳 (@swaghmare12) November 16, 2019
ఇటీవల ఓ అభిమాని రణు మండల్‌ని కలిసి సెల్ఫీ తీసుకుంటానని అడిగితే.. తనకు కాస్త దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోమని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఒకవైపు రణు మండల్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకుంటుందని నెటిజన్లు మండిపడుతుంటే.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతే కాక ఓ ప్రెస్‌మీట్‌లో కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది.
-
Pic1 is beauty, Pic2 is not. When this bollywood world will understand this. Tch! May be never. You can't ban Fair & Lovely's advertisement even. #RanuMandal pic.twitter.com/Q6qoEXF6ar
— VIJAY MORE (@VijayMore37) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pic1 is beauty, Pic2 is not. When this bollywood world will understand this. Tch! May be never. You can't ban Fair & Lovely's advertisement even. #RanuMandal pic.twitter.com/Q6qoEXF6ar
— VIJAY MORE (@VijayMore37) November 17, 2019Pic1 is beauty, Pic2 is not. When this bollywood world will understand this. Tch! May be never. You can't ban Fair & Lovely's advertisement even. #RanuMandal pic.twitter.com/Q6qoEXF6ar
— VIJAY MORE (@VijayMore37) November 17, 2019
-
#RanuMandal
— P. (@Ainviibas) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
When you try make-up by seeing the tutorials on Instagram : pic.twitter.com/ktU3ZPzCk4
">#RanuMandal
— P. (@Ainviibas) November 17, 2019
When you try make-up by seeing the tutorials on Instagram : pic.twitter.com/ktU3ZPzCk4#RanuMandal
— P. (@Ainviibas) November 17, 2019
When you try make-up by seeing the tutorials on Instagram : pic.twitter.com/ktU3ZPzCk4
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ద్వారా రణు మండల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కొన్ని పాత పాటల్ని ఆమె అత్యంత చక్కగా పాడుతున్న కారణంగా సెలబ్రిటీగా మారింది. ఆమె పాడిన 'తేరీ మేరీ' ఓల్డ్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. మండల్ వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు.
ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్‌లో హీరో సుమంత్