ETV Bharat / sitara

బాబూ.. నేపాల్​ గ్రామం కాదయ్యా దేశం

బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్ ప్రస్తుతం నేపాల్​లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా అక్కడ ఓ అభిమానిని కలిశాడు. అంతేకాకుండా అతడితో కలిసి ఓ సెల్ఫీ వీడియోలోనూ కనువిందు చేశాడు. అయితే ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

Nepal is country, not a village: Varun Dhawan
నేపాల్​ గ్రామం కాదు.. దేశం: వరుణ్​ ధావన్​
author img

By

Published : Mar 11, 2020, 5:35 PM IST

బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్​ ప్రస్తుతం నేపాల్​ పర్యటనలో ఉన్నాడు. అక్కడున్న ఓ అభిమానితో తాజాగా సెల్ఫీవీడియోలో కనిపించాడీ స్టార్​ హీరో. " నేపాల్​ గ్రామంలో ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పండి" అని ఆ ఫ్యాన్​ కోరగా.. నేపాల్​ గ్రామం కాదు, దేశం అని చెప్పాడు వరుణ్​. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

పాండే(అభిమాని పేరు) సన్నిహతులకు, స్నేహితులకు ఆ వీడియో ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపాడు వరుణ్ ధావన్​​. అంతేకాకుండా నేపాల్​ ప్రజలందరికీ విషెస్​ చెప్పాడీ స్టార్​ హీరో.

తన తండ్రి డేవిడ్​ ధావన్​ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ నెం.1' చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్​. ఇతడి సరసన సారా అలీఖాన్​ హీరోయిన్​గా కనిపించనుంది. పరేశ్​ రావల్​ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1995లో గోవిందా హీరోగా నటించిన.. 'కూలీ నెం.1' సినిమాకు ఇది రీమేక్​.

ఇదీ చూడండి.. "పొట్టి బట్టలు వేస్తే తిట్టారు.. ఇప్పుడు బికినీలైనా ఓకే"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.