ETV Bharat / sitara

నా బయోపిక్​లో ఆ హీరోనే నటించాలి: నీరజ్​ చోప్డా - Akshay kumar neeraj chopra

ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో ఎవరు నటించాలని ఆశిస్తున్నాడో చెప్పాడు అథ్లెట్​ నీరజ్​ చోప్డా. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించి యావత్​ దేశ ప్రజల మన్నలను అందుకుంటున్నాడీ 23 ఏళ్ల కుర్రాడు.

neeraj
నీరజ్​ చోప్డా
author img

By

Published : Aug 9, 2021, 5:51 PM IST

నీరజ్​ చోప్డా.. ప్రస్తుతం దేశం మొత్తం మార్మోగిపోతున్న పేరు. 23 ఏళ్ల ఈ కుర్రాడు టోక్యో ఒలింపిక్స్​లో పసిడిని ముద్దాడి భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కలను నెరవేర్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరీ ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చోప్డా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఒకవేళ తన బయోపిక్​ను తెరకెక్కిస్తే.. అందులో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ లేదా రణ్​దీప్​ హుడా నటించాలని ఆకాంక్షించాడు.

akshay kumar
అక్షయ్​కుమార్​
randeep hooda
రణ్​దీప్​ హుడా

అంతకుముందే అక్షయ్​.. నీరజ్​ స్వర్ణం సాధించడంపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో అభిమానులు.. అక్షయ్​ యుక్త వయసులో ఉన్నప్పుడు ఓ సినిమా సెట్​లో కర్ర పట్టుకుని ఉన్న ఫొటోను షేర్​ చేస్తూ వైరల్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Neeraj Chopra: ఆ మార్పుతోనే నీరజ్​కు స్వర్ణం

Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్డా- భారత్​కు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.