ETV Bharat / sitara

దీపికా పదుకొణె మేనేజర్​ ఇంట్లో డ్రగ్స్​ స్వాధీనం - summons to deepika manger second time

బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ ఇంటిపై సోదాలు నిర్వహించి డ్రగ్స్​ స్వాధీనం చేసుకుంది ఎన్సీబీ. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది.

NCB Raids Deepika Padukone's Manage
దీపిక పదుకొణె మేనేజర్
author img

By

Published : Oct 27, 2020, 8:45 PM IST

Updated : Oct 27, 2020, 10:07 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతి కేసులో భాగంగా మాదక ద్రవ్యాల విషయమై హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు మరోసారి సమన్లు జారీ చేసింది నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో. మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది. అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు.

ఇటీవల కరిష్మాను ఓ సారి విచారించింది నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో. ఆమెతో పాటు హీరోయిన్ రకుల్​ ప్రీత్​ సింగ్​, సారా అలీఖాన్​, దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్​ను విచారించింది.

ఇదీ చూడండి '‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'

Last Updated : Oct 27, 2020, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.