ETV Bharat / sitara

థ్రిల్లింగ్​గా 'నేత్రికన్' ట్రైలర్.. సిద్​ శ్రీరామ్ కొత్త పాట - movie news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో నయనతార 'నేత్రికన్', మెరిసే మెరిసే, శ్రీదేవి సోడా సెంటర్, షెహరి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jul 29, 2021, 2:57 PM IST

*నయనతార 'నేత్రికన్' ట్రైలర్​ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్​ కథతో దీనిని తెరకెక్కించారు. ఇందులో నయన్ అంధురాలిగా నటించింది. నగరంలో అమ్మాయిలను కిడ్నాప్​ చేసే సైకో కిల్లర్​కు, నయన్​ పాత్రకు మధ్య జరిగిన సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మిలింద్ రాజ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 13న డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*సుధీర్​బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978'తో అలరించిన కరుణ్​ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని శ్రీదేవి పాత్రను పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆమె పాత్ర పోషించిన నటి ఎవరో వెల్లడించనున్నట్లు తెలిపారు.

.
.

*'ప్లేబ్యాక్' సినిమాతో మెప్పించిన దినేశ్ తేజ్ కొత్త చిత్రం 'మెరిసే మెరిసే'. ఈ సినిమా ట్రైలర్​ను హీరో ఫలక్​నుమా దాస్​, గురువారం రిలీజ్ చేశారు. రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా సాగుతున్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్వేతా అవస్థి హీరోయిన్​. పవన్​ కుమార్ దర్శకుడు.

*'షెహరి' సినిమాలోని 'ఇది చాలా బాగుంది' లిరికల్​ సాంగ్ గురువారం విడుదలైంది. సిద్ శ్రీరామ్​ పాడిన ఈ పాట శ్రోతల్ని అలరిస్తోంది. హర్ష్, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.