ETV Bharat / sitara

Cinema news: 'నాట్యం' ట్రైలర్.. 'ది బ్యాట్​మ్యాన్' ట్రైలర్ - vivaha bhojanambu tamil remake

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. ఇందులో నాట్యం, ది బ్యాట్​మ్యాన్, వివాహ భోజనంబు తమిళ రీమేక్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Oct 17, 2021, 8:52 AM IST

*భరతనాట్యం నేపథ్య కథతో తీసిన 'నాట్యం' సినిమా ట్రైలర్​ను(natyam trailer) హీరో రామ్​చరణ్ విడుదల చేశారు. శనివారం రాత్రి ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరగ్గా, దానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంధ్యారాజ్, కమల్​ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం(natyam movie release date).. అక్టోబరు 22న థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*కరోనా లాక్​డౌన్​లో ఓ పిసినారి పెళ్లికొడుకు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'వివాహ భోజనంబు'(vivaha bhojanambu movie ott). సత్య ప్రధాన పాత్రలో నటించగా, సందీప్ కిషన్ నిర్మించారు. ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో రీమేక్​ చేయనున్నారు. కేఈ జ్ఞాన్​వేల్ రాజా నిర్మిస్తున్నారు.

vivaha bhojanambu tamil remake
వివాహ భోజనంబు తమిళ రీమేక్

*హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్ నిర్మించిన 'ది బ్యాట్​మ్యాన్' ట్రైలర్​(the batman trailer) రిలీజైంది. రాబర్ట్ పాటిన్సన్(robert pattinson batman) ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. వచ్చే ఏడాది మార్చి 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.