ETV Bharat / sitara

'సైనైడ్'​ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర - సైనైడ్​ మూవీ

వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు ​రాజేశ్​ టచ్​ రివర్ తెరకెక్కించనున్న చిత్రం 'సైనైడ్'​. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు.

priyamani latest news
ప్రియమణి
author img

By

Published : Sep 30, 2020, 8:09 PM IST

ప్రముఖ జాతీయ పురస్కార గ్రహీత, దర్శకుడు రాజేశ్​ టచ్​ రివర్​ 'సైనైడ్'​ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్నేళ్ల క్రితం 20 మంది అమ్మాయలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన నేరస్థుడు 'సైనైడ్​ మోహన్' నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. 'సైనైడ్ మోహన్​' కేసు దర్యాప్తు చేసే అధికారిణిగా ప్రియమణి కనిపించనున్నట్లు సమాచారం.

మిడిల్​ ఈస్ట్​ సినిమా పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి నుంచి పట్టాలెక్కనుంది. తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషించనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.