ETV Bharat / sitara

విద్యార్థుల ఆత్మహత్యలపై నాని భావోద్వేగం

ఇంటర్మీడియెట్​ పరీక్షల్లో ఫెయిలయ్యామని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు టాలీవుడ్​ హీరో నాని ఓ సందేశాన్నిచ్చాడు. భావోద్వేగంతో ట్వీట్​ చేశాడు.

విద్యార్థుల ఆత్మహత్యలపై నాని భావోద్వేగం
author img

By

Published : Apr 25, 2019, 4:03 PM IST

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే కారణంతో సుమారు 16మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు సెల‌బ్రిటీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని వేడుకుంటున్నారు. దర్శకుడు మారుతి, హీరో రామ్​ స్పందించగా.. తాజాగా నేచురల్​ స్టార్​ నాని ఈ జాబితాలో చేరాడు.

  • INTER RESULTS ey jeevitham anukuney na thammullaki, chellillaki..meeru jeevitham lo avvaboyedhaniki..cheyaboyedhaniki, idhi oka aa*** tho samanam...dayachesi lite thesukondi..

    Itlu,
    Inter kuda poorthicheyani me..
    -R.A.P.O#InterBoardMurders

    — RAm POthineni (@ramsayz) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Don’t follow the Herd..Just cuz they make more Noise doesn’t mean they’re Right!Be FUTURE-READY my loves.

    “MNCs like IBM,Google,Apple no longer require university degrees. According to Dell, 85% of jobs that will exist in 2030 haven't been invented yet.”https://t.co/J9OvOngslP

    — RAm POthineni (@ramsayz) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Dear Students Exams R not judges of our skills & future. I am average at studies but later became topper in animation,studies didn't made me director but my passion towards films. So don't loose heart, Dear parents train ur children to face Life, don't pressure/bother abt exams

    — Maruthi director (@DirectorMaruthi) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
తాజాగా 'జెర్సీ' సినిమాతో మంచి విజ‌యం సాధించిన నాని.. త‌న ట్విట్టర్‌లో విద్యార్థుల‌ను ఉద్దేశించి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు.

'చ‌దువు అంటే నేర్చుకోవడం.. మార్కుల ప‌త్రాల‌పై నెంబ‌ర్లు కాదు.. మీరు కోరుకున్నది సాధించలేకపోతే మరోసారి ప్రయత్నించండి. వదిలిపెట్టకుండా శ్రమించు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ల గురించి ఓసారి ఆలోచించండి. మీ కుటుంబం మిమ్మల్ని ఇష్టపడుతుంది మీ ఇంటర్మీడియెట్ మార్కులు చూసి కాదు.. మీ మీద ఉన్న ప్రేమతో'
--నాని, టాలీవుడ్​ హీరో

  • Education means learning. It's not a number on the marks sheet.
    Fight back when u don’t get what u deserve.U cannot give up!
    Life is so much more than all this.Think about ur parents and all the loved ones.They don’t love u for what ur intermediate results are..they just love U!

    — Nani (@NameisNani) April 25, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. ++TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.