ETV Bharat / sitara

కొడుకు పేరునే దొంగిలించిన తండ్రి..!

'జెర్సీ' సినిమాలో అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు హీరో నాని. కొడుకు పేరును తన పాత్రకు ఉపయోగించినందుకు ఫన్నీగా క్షమాపణ చెప్పుకున్నాడు. ఓ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు.

కొడుకు పేరునే దొంగిలించిన హీరో నాని
author img

By

Published : Apr 18, 2019, 11:10 AM IST

టాలీవుడ్​లో విభిన్న చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకున్న నటుడు నాని. తాజాగా అతడో దొంగతనం చేశాడు. అందుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. ఇంతకీ ఈ గొడవంతా ఏంటి అని అనుకుంటున్నారా. కొడుకు పేరును సినిమాలో తన పాత్ర కోసం ఉపయోగించాడు నాని.

hero nani tweet
కొడుకు క్షమాపణ చెపుతూ ట్వీట్ చేసిన హీరో నాని

నాని ప్రస్తుతం నటించిన సినిమా 'జెర్సీ'. 36 ఏళ్ల క్రికెటర్​గా కనిపించనున్నాడీ హీరో. అందులో అతడి పాత్ర పేరు 'అర్జున్'. నిజజీవితంలో నాని కొడుకు పేరు 'అర్జున్'. దీనిపై స్పందించిన ఈ కథానాయకుడు...సారీ రా జున్ను తప్పలేదు అంటూ ట్వీట్ చేస్తూ కుమారుడితో కలిసున్న ఓ ఆసక్తికర ఫొటోను జత చేశాడు. విశేషమేమిటంటే చిత్రంలో హీరో కొడుకు పాత్ర పేరు నాని కావడం.

ఇది చదవండి: 'నన్ను జడ్జ్​ చేయంది తెలుగు ప్రేక్షకులే'

RESTRICTION SUMMARY: NO ACCESS PORTUGAL
SHOTLIST:
TVI - NO ACCESS PORTUGAL
++MUTE++
Canico, Madeira Island - 17 April 2019
1. STILL of upturned bus
2. Various STILLS of ambulances and emergency workers at scene
3. Various of emergency services at scene
STORYLINE:
A tour bus carrying German tourists crashed on Portugal's Madeira Island on Wednesday, killing 28 people and injuring 28 others, local authorities said.
The bus carrying 55 people rolled down a steep hillside after veering off the road on a bend east of the capital, Funchal, and struck at least one house, local mayor Filipe Sousa told local media.
The victims included 17 women and 11 men.
Authorities say they are investigating the possible cause.
Madeira is a popular vacation destination for Europeans.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.