ETV Bharat / sitara

'రావణాసుర'గా రవితేజ.. 'శ్యామ్​ సింగరాయ్​' పోస్ట్​ రిలీజ్​ ట్రైలర్​

author img

By

Published : Jan 2, 2022, 6:10 PM IST

Shyam Singha Roy: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. నాని 'శ్యామ్ సింగరాయ్​' పోస్ట్ రిలీజ్​ ట్రైలర్, మాస్​ మహారాజా రవితేజ కొత్త సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

Shyam Singha Roy
ravi teja upcoming movies

Shyam Singha Roy: రాహుల్​ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్'​ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అద్భుతమైన కథతో పాటు ఆసక్తికర కథనంతో ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతోంది. నాని, సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. డిసెంబర్​ 24న రిలీజ్​ అయిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం పోస్ట్​ రిలీజ్​ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తిగా సాయి పల్లవి సన్నివేశాలతో నిండిన ఈ వీడియోలోని డైలాగులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రవితేజ జోరు..

వరుస సినిమాలతో జోరుమీదున్నారు మాస్​ మహారాజా రవితేజ. ఇప్పటికే 'ఖిలాడి', 'రామారావు ఆన్​ డ్యూటీ' చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. మరో చిత్రాన్ని సెట్స్​ మీదకు తీసుకెళ్లబోతున్నారు.

ravi teja new movie
'రావణాసుర'గా రవితేజ

'స్వామి రారా', 'కేశవ' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే చిత్రం చేయనున్నారు రవితేజ. ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్​లో జనవరి 14న ఉదయం 9.50 గంటలకు జరగనుంది.

ravi teja new movie
జనవరి 14న పూజా కార్యక్రమం

ర్యాప్​ సాంగ్​తో 'హీరో'..

అశోక్​ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా నుంచి ర్యాప్​ సాంగ్​ గ్లింప్స్​ విడుదలైంది. పూర్తి పాటను జనవరి 3న విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమా థియేటర్లలో రిలీజ్​ కానుంది ఈ సినిమా.

This SANKRANTHI 🎉
Let's all Celebrate #HERO 💥

Here's #RapSong Glimpse🤘🏻😎
▶️ https://t.co/EGuRgdh6ur

✍🏻 🎙️@RollRida
FULL SONG On Jan 3rd, 2022🥁@AgerwalNidhhi @SriramAdittya @GhibranOfficial #PadmavathiGalla @JayGalla @amararajaent @adityamusic#HEROFromJAN15th 🔥 pic.twitter.com/KdYs6pdO4Y

— Ashok Galla (@AshokGalla_) January 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హలో జూన్'

రజిషా విజయన్​ ప్రధాన పాత్రలో నటించిన 'హలో జూన్' సినిమా ఫస్ట్​ లుక్​ పోస్టర్ విడుదలైంది. 2019లో మలయాళంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. అహ్మద్ కబీర్​ దర్శకుడు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

rajisha vijayan
'హలో జూన్'

ఇదీ చూడండి: ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

Shyam Singha Roy: రాహుల్​ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్'​ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అద్భుతమైన కథతో పాటు ఆసక్తికర కథనంతో ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతోంది. నాని, సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. డిసెంబర్​ 24న రిలీజ్​ అయిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం పోస్ట్​ రిలీజ్​ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తిగా సాయి పల్లవి సన్నివేశాలతో నిండిన ఈ వీడియోలోని డైలాగులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రవితేజ జోరు..

వరుస సినిమాలతో జోరుమీదున్నారు మాస్​ మహారాజా రవితేజ. ఇప్పటికే 'ఖిలాడి', 'రామారావు ఆన్​ డ్యూటీ' చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. మరో చిత్రాన్ని సెట్స్​ మీదకు తీసుకెళ్లబోతున్నారు.

ravi teja new movie
'రావణాసుర'గా రవితేజ

'స్వామి రారా', 'కేశవ' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే చిత్రం చేయనున్నారు రవితేజ. ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్​లో జనవరి 14న ఉదయం 9.50 గంటలకు జరగనుంది.

ravi teja new movie
జనవరి 14న పూజా కార్యక్రమం

ర్యాప్​ సాంగ్​తో 'హీరో'..

అశోక్​ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా నుంచి ర్యాప్​ సాంగ్​ గ్లింప్స్​ విడుదలైంది. పూర్తి పాటను జనవరి 3న విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమా థియేటర్లలో రిలీజ్​ కానుంది ఈ సినిమా.

'హలో జూన్'

రజిషా విజయన్​ ప్రధాన పాత్రలో నటించిన 'హలో జూన్' సినిమా ఫస్ట్​ లుక్​ పోస్టర్ విడుదలైంది. 2019లో మలయాళంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. అహ్మద్ కబీర్​ దర్శకుడు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

rajisha vijayan
'హలో జూన్'

ఇదీ చూడండి: ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.