ETV Bharat / sitara

హాలీవుడ్​ కోసం నాని 'కొడుకు' అవతారం

తెలుగు వెర్షన్​ 'లయన్ కింగ్' సినిమాలోని సింబా పాత్రకు హీరో నాని డబ్బింగ్ చెప్పనున్నాడు. జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'తండ్రిగా చూశారు.. ఇప్పుడు కొడుకుగా'
author img

By

Published : Jun 29, 2019, 2:08 PM IST

హాలీవుడ్​ చిత్రాలకు ప్రాంతీయ భాషల్లోని ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పిస్తే ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో వస్తోంది 'లయన్ కింగ్' చిత్రబృందం. త్రీడీ టెక్నాలజీతో వస్తున్న ఈ చిత్రంలోని సింబా పాత్రకు.. టాలీవుడ్​ నేచురల్ స్టార్ నాని గాత్రమందించనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడీ నటుడు. బాలీవుడ్​లో ఇదే పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నాడు.

nani giving voice to simba i.e lion of king
నాని ట్వీట్​

"ఇదే ఏడాది నన్ను ఓ తండ్రిగా చూశారు. ఇప్పుడు కొడుకుగా చూడబోతున్నారు."

-నాని, టాలీవుడ్ హీరో

తెలుగు వెర్షన్​లో స్కార్​-జగపతి బాబు, పుంబా- బ్రహ్మానందం, టిమోన్‌- అలీ, ముఫాసా-రవిశంకర్‌లు డబ్బింగ్‌ చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER/@REALDONALDTRUMP - AP CLIENTS ONLY
Internet - 29 June 2019
1. Tweet by US President Donald Trump reading (English) "After some very important meetings, including my meeting with President Xi of China, I will be leaving Japan for South Korea (with President Moon). While there, if Chairman Kim of North Korea sees this, I would meet him at the Border/DMZ just to shake his hand and say Hello(?)!"
STORYLINE:
US President Donald Trump on Saturday invited North Korea's Kim Jong Un to shake hands during a possible visit by Trump to the demilitarized zone with South Korea.
  
He tweeted Saturday morning that afterward: "I will be leaving Japan for South Korea (with President Moon). While there, if Chairman Kim of North Korea sees this, I would meet him at the Border/DMZ just to shake his hand and say Hello(?)!"
Trump is scheduled to fly to South Korea later on Saturday after he concludes meetings at the Group of 20 summit in Osaka, Japan, including with the president of China.
  
Trump's summit with Kim in Vietnam earlier this year collapsed without an agreement for denuclearizing the Korean Peninsula.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.