ETV Bharat / sitara

హీరో నాని 'మలుపు' తిప్పుతాడా..? - సత్య ప్రభాస్ పినిశెట్టి

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మరో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. 'మలుపు'తో ఆకట్టుకున్న సత్య పినిశెట్టి దర్శకత్వంలో నటించనున్నాడు.

హీరో నాని 'మలుపు' తిప్పుతాడా..?
author img

By

Published : Apr 12, 2019, 6:30 AM IST

Updated : Apr 12, 2019, 8:26 AM IST

సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు హీరో నాని. త్వరలో ‘జెర్సీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యువ కథానాయకుడి చేతిలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్రమ్‌ కె.కుమార్‌తో ‘గ్యాంగ్‌లీడర్‌’, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వ్యూహం’లో నటిస్తున్నాడు. వీటితో పాటు మరో ప్రాజెక్టుకు నాని ఓకే చెప్పాడని సమాచారం.

‘మలుపు’ దర్శకుడు సత్య పినిశెట్టితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు నానీ. ఓ థ్రిల్లర్‌ కథాంశంతో ఇది రూపొందబోతున్నట్లు సమాచారం.

సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు హీరో నాని. త్వరలో ‘జెర్సీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యువ కథానాయకుడి చేతిలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్రమ్‌ కె.కుమార్‌తో ‘గ్యాంగ్‌లీడర్‌’, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వ్యూహం’లో నటిస్తున్నాడు. వీటితో పాటు మరో ప్రాజెక్టుకు నాని ఓకే చెప్పాడని సమాచారం.

‘మలుపు’ దర్శకుడు సత్య పినిశెట్టితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు నానీ. ఓ థ్రిల్లర్‌ కథాంశంతో ఇది రూపొందబోతున్నట్లు సమాచారం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 11 April 2019
1. Various of soldiers and military vehicles on crowded street
2. SOUNDBITE (Arabic) Maha Hussein, Khartoum resident:
"It came too late, (Bashir's removal) we have been under his rule for 30 years and feel this step came too late, but what is important that everyone happy now."
3. Various of security on street
4. SOUNDBITE (Arabic) Osman Al Gindy, Khartoum resident:
"This revolution was achieved by the people and the army only those two sources."
5. Various of military in street
6. SOUNDBITE (Arabic) Hind Mohamed Aly, Khartoum resident:
"Everyone will work for a better, united Sudan. Sudan is suffering from economic hardship."
7. Various of people celebrating
STORYLINE:
People in Sudan were celebrating Thursday following the overthrow of longtime president Omar al-Bashir.
In the capital Khartoum, most residents reacted positively to the news and were optimistic about the country's future.
"Everyone will work for a better, united Sudan," said Khartoum resident Hind Mohamed Aly.
Other residents echoed her views.
  
  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 12, 2019, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.