ETV Bharat / sitara

'ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు' - v movie

కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నాననే వార్త అసత్యమని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు హీరో నాని. ప్రస్తుతం 'వి', 'గ్యాంగ్​లీడర్'​ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు నేచురల్​ స్టార్.

ఆ దర్శుకుడితో సినిమా చేస్తున్నాననేది వదంతే..!
author img

By

Published : Jun 3, 2019, 8:30 AM IST

విలక్షణ పాత్రలతో టాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నాని. 'జెర్సీ'తో హిట్​ కొట్టి మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన​కృష్ణతో 'వి', విక్రమ్ కె కుమార్​తో 'గ్యాంగ్​లీడర్'​ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

nani twitter post
నాని ట్విట్టర్​ పోస్ట్

కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నాడంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పుకార్లకు తెరదించుతూ అవన్నీ అసత్య వార్తలేనని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు నేచురల్​ స్టార్.

ఇది చదవండి: 'గ్యాంగ్​లీడర్' నాని వచ్చేది ఎప్పుడంటే...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liverpool John Lennon Airport, Liverpool, England, UK - 2nd June 2019
1. 00:00 Liverpool FC manager Jurgen Klopp and captain Jordan Henderson lead Liverpool squad off aeroplane with European Cup/UEFA Champions League trophy
2. 02:00 Liverpool coach carrying squad departs
SOURCE: Niche Media
DURATION: 02:30
STORYLINE:
Liverpool Football Club arrived back in England on Sunday, the day after winning the European Cup for a sixth time.
"The Reds" beat fellow English team Tottenham Hotspur 2-0 in the 2019 UEFA Champions League final, following an early penalty from Mohamed Salah and a late strike by substitute Divock Origi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.