ETV Bharat / sitara

'హిట్​' సీక్వెల్​పై నాని ప్రకటన.. ఈ సారి - నాని టక్ జగదీష్ మూవీ

తాను నిర్మాతగా మారి తీసిన 'హిట్'కు సీక్వెల్​ ప్రకటించారు నాని. త్వరలో దీని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Nani announces 'HIT' sequel as the suspense-thriller
'హిట్​' సీక్వెల్​పై నాని ప్రకటన.. ఈ సారి
author img

By

Published : Feb 28, 2021, 3:02 PM IST

హీరోగా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాని.. మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నారు. వాల్​పోస్టర్​ బ్యానర్​పై గతేడాది 'హిట్​'తో హిట్​ అందుకున్నారు. ఇప్పుడు దాని సీక్వెల్​పై ట్విట్టర్​లో అధికారిక ప్రకటన చేశారు.

తొలి భాగంతో దర్శకుడిగా పరిచయమైన శైలేష్​ కొలను.. సీక్వెల్​ను తెరకెక్కిస్తారని నాని స్పష్టం చేశారు. 'హిట్​' తెలంగాణ నేపథ్యంలో సాగితే, 'హిట్ 2' ఆంధ్రప్రదేశ్​ నేపథ్యంగా సాగనుందని తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు రాసుకొచ్చారు.

  • 1 year of HIT today

    What better day to announce Part 2 :)

    You've seen how Vikram Rudraraju of Telangana HIT has taken you on an edge of the seat ride.

    Now it’s time for KD of AP HIT to take us on a nail biting journey :)

    KD ? 😈 @KolanuSailesh @walpostercinema

    — Nani (@NameisNani) February 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.