ETV Bharat / sitara

నాని 'గ్యాంగ్​లీడర్'​కు రేపే మ్యూజిక్ స్టార్ట్ - PRE LOOK OF GANG LEADER

హీరో నాని 'గ్యాంగ్​ లీడర్' ప్రీలుక్​ను శనివారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

నాని 'గ్యాంగ్​లీడర్'​కు రేపే మ్యూజిక్ స్టార్ట్
author img

By

Published : Jul 12, 2019, 6:29 PM IST

'గ్యాంగ్ లీడర్'​ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పాడు హీరో నాని. సినిమా ప్రీలుక్​ను శనివారం ఉదయం విడుదల చేస్తామని ఓ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. ఒకసారి మొదలుపెడితే సినిమా రిలీజ్ వరకు ప్రచారం ఆగకూడదనే ఇప్పటి వరకు ఆలస్యం చేశామని, ఇక నుంచి మ్యూజిక్ స్టార్ట్ కానుందని చెప్పాడు.

ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటిస్తోంది. హీరో నాని ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. 'ఆర్.ఎక్స్ 100' హీరో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిఫరెంట్ చిత్రాలతో అలరించే విక్రమ్ కుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ఐదు భాషల్లో కిచ్చా 'పహిల్వాన్​' రెడీ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
FRIDAY 12 JULY
2200
LOS ANGELES_ Donald Glover, Seth Rogen and more voice stars of 'The Lion King' discuss the new version of the animated Disney classic
CELEBRITY EXTRA
US_ Sienna Miller, Christina Hendricks, David Spade and Arturo Castro have been mistaken for fellow celebrities – but who are their lookalikes?
LOS ANGELES_ Singer George Clinton talks about his kids and grandkids growing up into the Funkadelic band
NEW YORK_ DeWanda Wise says Spike Lee is "really brilliant," but he'll also work you hard
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ R. Kelly arrested again in Chicago on federal sex charges
SEOUL_ Kim Basinger attends anti-dogmeat protest in Seoul
SEOUL_ Actress Kim Basinger speaks out against the dog and cat meat trade in Seoul
ARCHIVE_ Disney cancels premiere after death of star Cameron Boyce
NEW YORK_ Director Katsumi Nojiri tells the story of how his brother's suicide inspired him to create 'Lying to Mom'
JOENSUU, FINLAND_ Purl jam: Finland hosts heavy metal knitting championship
SAN FRANCISCO, CA._ Ed Hardy: Flashy or fine art? New exhibition showcases the tattoo artist's work through the years
LIMA_ Japan's Princess Mako meets Peru's president
HEWITT, NJ._ Security cam captures dog chasing bear from garden
NEW YORK_ Lawyer for Weinstein accuser speaks out
NASHVILLE, TN._ Blanco Brown has viral country rap hit with 'The Git Up'
NEW YORK_ Weinstein Lawyer: Facts reported 'not full story'
LONDON_ The Teskey Brothers go back to basics on new album
NEW YORK_ Taylor Swift shakes off drama with fun concert performance
NEW YORK_ Weinstein arrives at court, lawyer wants off case
ARCHIVE_ Kangin announces he is leaving K-pop boyband Super Junior
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.