'ఛలో, ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగశౌర్య. త్వరలో ప్రారంభం కాబోయే తన కొత్త సినిమాకి సుకుమార్ సహాయకుడు కాశీ విశాల్ దర్శకత్వం వహించనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో ఇతర నటీనటులు వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
సుకుమార్ సినిమాలో నాగశౌర్య
ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ నిర్మాతగా నాగశౌర్యతో సినిమా
NAGA SHOURYA
'ఛలో, ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగశౌర్య. త్వరలో ప్రారంభం కాబోయే తన కొత్త సినిమాకి సుకుమార్ సహాయకుడు కాశీ విశాల్ దర్శకత్వం వహించనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో ఇతర నటీనటులు వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
Intro:హైదరాబాద్ నల్లకుంటలో లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు
Body:అభివృద్ధిని కోరుకునేది ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కడిని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు హైదరాబాద్ అడిక్మెట్ డివిజన్లోని పద్మా కాలనీ లో 22 లక్షలతో రెండవ అంతస్తు లో నిర్మించిన నూతన భవనాన్ని ఎంపీ బండారు దత్తాత్రేయ శాసనసభ్యుడు ముఠా గోపాల్ కలిసి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందని ఆయన వివరించారు ప్రధానంగా ఎంఎంటీఎస్ రెండో దశ భువనగిరి నుండి యాదగిరిగుట్ట వరకు పొడిగించే పనులకు నిధులను కేటాయించిందని ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 300 కోట్లు అతి త్వరగా కేటాయించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి కరంగా ఉండేవిధంగా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అని ఆయన పేర్కొన్నారు....
Byte... బండారు దత్తాత్రేయ కేంద్ర మాజీ మంత్రి ఎంపీ
Conclusion:కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ప్రత్యేక నిధు..లను కేటాయించింది ఆ నిధులతో హైదరాబాద్తో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు.