ETV Bharat / sitara

షూటింగ్​లో నాగార్జున.. నవ్విస్తున్న 'వివాహ భోజనంబు' ట్రైలర్ - మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో వివాహ భోజనంబు, గని, మాస్ట్రో,మహాసముద్రం, నాగార్జున కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Aug 4, 2021, 9:45 PM IST

*నాగార్జున-కాజల్​ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు పోస్ట్ చేశారు. ఇందులో నాగార్జున కెమెరాను చూస్తూ కనిపించారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది.

nagarjuna new movie
సెట్​లో నాగార్జున

*హాస్య నటుడు సత్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్‌ హీరోయిన్. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. యువ నటుడు సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే కొత్త ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదలైంది. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*మెగాప్రిన్ వరుణ్​తేజ్ 'గని' నుంచి సరికొత్త అప్డేట్​ గురువారం సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. ఇందులో సయీ మంజ్రేకర్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్​ కొర్రపాటి దర్శకుడు.

varuntej ghani movie
వరుణ్ తేజ 'గని'

*'మహాసముద్రం' సినిమాలోని 'హే రంభరంభ' లిరికల్​ సాంగ్​ను ఆగస్టు 6 ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మరోవైపు 'మాస్ట్రో' సినిమాలోని 'వెన్నెల్లో ఆడపిల్ల' ప్రోమో విడుదలై అలరిస్తోంది.

prabhudeva new movie
ప్రభుదేవా కొత్త సినిమా పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.