ETV Bharat / sitara

'బదాయీ హో' తెలుగు రీమేక్​లో చైతూ..?

బాలీవుడ్​లో ఘనవిజయం సాధించిన బదాయీ హో సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు దిల్ రాజు - బోనీ కపూర్. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నట్లు సమాచారం. 2018లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నాగచైతన్య
author img

By

Published : Sep 12, 2019, 5:13 AM IST

Updated : Sep 30, 2019, 7:21 AM IST

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి తెలుగులో ఘనవిజయం సాధించిన ఎఫ్2 సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గత ఏడాది హిందీలో సక్సెస్​ అయిన బదాయీ హో చిత్రాన్ని టాలీవుడ్​ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు చైతూ. తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బదాయీ హో రీమేక్​లో నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బదాయీ హో సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు.

ఇదీ చదవండి: ప్రతిరోజూ పండగే అంటున్న సాయిధరమ్ తేజ్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Cape Town, South Africa - Recent (CCTV - No access Chinese mainland)
1. Various of World Economic Forum in progress
2. SOUNDBITE (English) Martyn Davies, Managing Director, Emerging Markets and Africa at Deloitte:
"It's not wise for any government to pursue a zero-sum approach to foreign commercial policy and engagement of foreign powers. "Win-win" has being used by the PRC (People's Republic of China) government for a very long time. But in the context even of China-Africa relations, win-win, I think it's a noble gesture, albeit quite a simplistic sort of phrase. Ultimately countries should pursue national interest, but in a responsible fashion that is not disruptive and damaging to others."
3. Various of World Economic Forum in progress
4. Poster reading "World Economic Forum"
5. World Economic Forum venue
6. Various of security
7. Traffic
A 'win-win' approach is the more noble approach to world economic development trends when compared to a zero-sum game, according to a South African expert.
Martyn Davies, Managing Director of Emerging Markets and Africa at Deloitte, made the remarks when attending the World Economy Forum on Africa, which concluded in Cape Town on Friday.
Davies stated his belief that trade between countries should be based on striving for mutual benefits, rather than seeking to gain at the expense of others.
"It's not wise for any government to pursue a zero-sum approach to foreign commercial policy and engagement of foreign powers. "Win-win" has being used by the PRC (People's Republic of China) government for a very long time. But in the context even of China-Africa relations, win-win, I think it's a noble gesture, albeit quite a simplistic sort of phrase. Ultimately countries should pursue national interest, but in a responsible fashion that is not disruptive and damaging to others," said Davies.
Stressing the importance of obeying global trade orders and rules, Davies also pointed out that China has been a strong promoter of free trade since it joined in the WTO in 2001.
However, he warned that the protectionist measures adopted by the U.S. government actually sets up trade barriers for the country itself, which could eventually make the U.S. a victim of its own deeds.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.