ETV Bharat / sitara

నాగశౌర్య సినిమాకు 'కేజీఎఫ్'​ యాక్షన్ డైరెక్టర్​ - రమణతేజ

ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమాకు అన్బు అరివు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్​ ఇంతకుముందు 'కేజీఎఫ్​'కు పనిచేశాడు.

నాగశౌర్య సినిమాకు 'కేజీఎఫ్'​ యాక్షన్ డైరక్టర్​
author img

By

Published : Jul 31, 2019, 7:26 PM IST

ఇటీవలే చిత్రీకరణలో గాయాలపాలైన హీరో నాగశౌర్య మళ్లీ షూటింగ్​కు హాజరవుతున్నాడు. ప్రస్తుతం వైజాగ్​లో షెడ్యూల్​ జరుపుకుంటోందీ చిత్రం. మెహరీన్​ హీరోయిన్​గా కనిపించనుంది. మాస్ ఆడియన్స్​ను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాస్త ఎక్కువగానే యాక్షన్ సన్నివేశాలున్నాయట. 'కేజీఎఫ్​'కు ఫైట్స్​​ కంపోజ్​ చేసిన అన్బు అరివు.. ఈ సినిమాకు పనిచేస్తున్నాడు.

naga shourya in movie set
సెట్​లో హీరో నాగశౌర్య

"అన్బు అరివుకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. అతడు ఫైట్స్​ను అద్భుతంగా తీస్తున్నాడు. ఇందులో 3 నిమిషాల సింగిల్​ టేక్​ యాక్షన్ సీన్​ చిత్రీకరిస్తున్నాం. ఇది ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి కలిగించనుంది" -దర్శక నిర్మాతలు

ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మాల్పురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: 7 విభిన్న పాత్రల్లో హీరో నాగశౌర్య

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: London, UK - 2017 (CCTV - No access Chinese mainland)
1. Various of UK parliament building, national flags
FILE: London, UK - April 26, 2017 (CCTV - No access Chinese mainland)
2. No.10 Downing Street
FILE: London, UK - Jan 8, 2018 (CCTV - No access Chinese mainland)
3. No.10 Downing Street
FILE: London, UK - June 19, 2017 (CCTV - No access Chinese mainland)
4. Downing Street sign
FILE: Beijing, China - Date unknown (CCTV - No access Chinese mainland)
5. Various of British pound banknotes going through counting machine
FILE: London, UK - July 29, 2018 (CCTV - No access Chinese mainland)
6. Pedestrians
7. Various of people shopping at store
FILE: London, UK - 2017 (CCTV - No access Chinese mainland)
8. Traffic outside Big Ben
FILE: Edinburgh, UK - April, 2019 (CCTV - No access Chinese mainland)
9. Traffic
10. EU flag, sign of "tax free"
FILE: London, UK - Date Unknown (CCTV - No access Chinese mainland)
11. Poster reading "Stop the Brexit Mess"
FILE: Brussels, Belgium - June 24, 2018 (CCTV - No access Chinese mainland)
12. Various of EU flags
FILE: Brussels, Belgium - Jan 30, 2019 (CCTV - No access Chinese mainland)
13. European Council headquarters
14. EU flags
Pound continues to slump on Tuesday as the new UK Prime Minister Boris Johnson refused to back down in regard to Brexit.
During his visit to Wales on Tuesday, the prime minister said he was not aiming for a no-deal Brexit, but if the European Union (EU) can't compromise and strike a new deal with the UK, "then clearly we have to get ready for a no-deal exit."
"It's up to the EU, this is their call," he added.
However, the EU side has been stressing that there will be no renegotiation over the Brexit deal.
Sparked by concerns that the new prime minister will lead the country out of the EU without a deal on Oct 31, the British pound continued its slide on Tuesday after falling to its lowest in more than two years on Monday.
The pound was trading 0.34 percent and 0.46 percent lower against the US dollar and the euro at 1.217 and 1.091 respectively in early afternoon on Tuesday. The pound dropped below 1.23 against the US dollar for the first time on Monday since Article 50, the mechanism which started the Brexit process, was triggered in March 2017.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.