ETV Bharat / sitara

సమంతకు చైతు థ్యాంక్స్-​ ఊహాగానాలకు చెక్​! - లవ్​ స్టోరీ ట్రైలర్​

నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya)ల జోడీపై కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు చెక్​ పెట్టేలా.. ఓ ట్వీట్​ చేశారు నాగచైతన్య. దీంతో వారి ఫ్యాన్స్​కు పుకార్ల‌పై కాస్త క్లారిటీ వ‌చ్చింది. 'లవ్​ స్టోరీ' ట్రైలర్​ను ప్రశంసిస్తూ.. సమంత చేసిన ట్వీట్​కు చై రిప్లే ఇచ్చారు.​

Samantha Naga Chaitanya
అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత
author img

By

Published : Sep 14, 2021, 1:18 PM IST

అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya) గురించి గత కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఈ హిట్​ జోడి ఫట్ అవుతుందని.. వారిద్దరు విడిపోతారని.. ఇలా ఎన్నో వార్తలు వైరల్​ అవుతున్నాయి. దీంతో చై- సామ్​ జోడీ టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది.

తాజాగా నాగచైతన్య నటించిన 'లవ్ ​స్టోరీ' సినిమా ట్రైలర్​(love story movie trailer) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు కురిపించారు. సినిమా సూపర్​ హిట్​ అవుతుందని కామెంట్​ చేస్తున్నారు. ఈ క్రమంలో చైతూ ట్వీట్‌ని షేర్ చేస్తూ విన్నర్ అంటూ.. చిత్ర బృందానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది.

అయితే సమంత.. ట్వీట్​కు స్పందించారు చై. 'థ్యాంక్స్​ సామ్​' అంటూ.. చైతూ రిప్లే ఇచ్చారు.

కాగా 'ల‌వ్ స్టోరీ' సినిమా సెప్టెంబ‌రు 24న(love story movie release date) విడుద‌ల కానుంది.

ఇదీ చూడండి: Samantha Naga Chaitanya: చైతూకు సమంత రిప్లై.. ఊహాగానాల పరంపర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.