ETV Bharat / sitara

చైతూ-సాయిపల్లవిల 'లవ్​స్టోరి' ఇది

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమాకు 'లవ్​స్టోరి' అనే టైటిల్​ నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా పోస్టర్​ను విడుదల చేశారు.

చైతూ-సాయిపల్లవిల 'లవ్​స్టోరి' ఇది
నాగచైతన్య-సాయిపల్లవి
author img

By

Published : Jan 14, 2020, 6:19 PM IST

హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​ ఏంటో చెప్పేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లే 'లవ్​స్టోరి' పేరును ఖరారు చేశారు. సంక్రాంతి సందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. చైతూకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.

మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు నాగచైతన్య. శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

love story cinema title poster
'లవ్​స్టోరి' సినిమా టైటిల్​ పోస్టర్

హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​ ఏంటో చెప్పేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లే 'లవ్​స్టోరి' పేరును ఖరారు చేశారు. సంక్రాంతి సందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. చైతూకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.

మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు నాగచైతన్య. శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

love story cinema title poster
'లవ్​స్టోరి' సినిమా టైటిల్​ పోస్టర్
SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS. NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM. NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS. NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM. NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London - 14 January 2020
1. Car driven by Prince William, UK Duke of Cambridge, leaving Kensington Palace, his son Prince George briefly visible in back seat
2. Car driven by Princess Eugenie leaving Kensington Palace
3. Car driven by William returning
STORYLINE:
PRINCE WILLIAM, PRINCESS EUGENIE DEPART FROM PALACE
Britain's Prince William was seen outside his home at Kensington Palace in London on Tuesday (14 JANUARY 2020) amid the ongoing media circus surrounding the British royal family.
Prince Harry, William's younger brother, and his wife Meghan last week indicated their desire to to step back from most royal duties and become financially independent.
The Duke and Duchess of Sussex's plans have received tentative approval from Queen Elizabeth II, who said she and other senior royals regretted the decision but understood and respected it.
The Queen, William and Harry were among those who had a crisis summit on Monday afternoon at the Queen's palatial Sandringham House retreat in eastern England.
William and Harry's cousin Princess Eugenie was also seen leaving Kensington Palace on Tuesday morning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.