ETV Bharat / sitara

చైతూ-కమ్ముల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్​లో వస్తోన్న సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

author img

By

Published : Dec 3, 2019, 12:21 PM IST

naga chaitanya
చైతూ-కమ్ముల

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'లవ్​ స్టోరీ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

వచ్చే వేసవి కాలంలో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు నాగ చైతన్య. తన కొత్త సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ఖరారు చేసింది చిత్రబృందం. ఇందులో చైతూ సరసన సాయిపల్లవి నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్​రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. వినూత్న టైటిల్​తో 'నిన్ను కోరి' టీమ్​ మరోసారి

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: FedExForum, Memphis, Tennessee, USA. 2nd December 2019.
Memphis Grizzlies 104, Indiana Pacers 117
1st Quarter
1. 00:00 Opening tipoff
2nd Quarter
2. 00:09 Grizzlies Jaren Jackson makes dunk, 36-33 Grizzlies trail
3. 00:22 Pacers Domantas Sabonis makes jump shot, 46-40 Pacers
4. 00:37 Pacers Justin Holiday makes 3-point shot, 49-40 Pacers
4th Quarter
5. 00:48 Pacers Domantas Sabonis makes dunk, 89-75 Pacers
6. 01:00 Replay of dunk
7. 01:12 Pacers Justin Holiday makes block on defensive end then a 3-point shot, 97-82 Pacers
8. 01:28 Holiday congratulated on way to bench
SOURCE: NBA Entertainment
DURATION: 01:36
STORYLINE:
Malcolm Brogdon scored 19 points, Domantas Sabonis added 18 and the Indiana Pacers beat the depleted Memphis Grizzlies 117-104 on Monday night.
Seven players scored in double figures for the balanced Pacers, including Myles Turner with 17 points. Jeremy Lamb and Justin Holiday had 15 apiece, with Holiday missing only one of his six 3-point attempts.
Jaren Jackson Jr. led Memphis with a season-high 31 points. Solomon Hill moved into the starting lineup and added 22, also a season best. Dillon Brooks finished with 19 on 7-of-16 shooting.
The Grizzlies were short-handed as five players _ all key parts of the rotation _ sat out with various ailments.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.