ETV Bharat / sitara

ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా నుంచి బిగ్ అప్​డేట్​ - nag aswin prabhas movie update

నాగ్​ అశ్విన్​-ప్రభాస్​ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు బిగ్ అప్​డేట్ రాబోతుంది. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ ట్వీట్​ చేసింది.

nag aswin prabhas movie update
ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా నుంచి కొత్త అప్​డేట్​
author img

By

Published : Oct 8, 2020, 7:42 PM IST

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేష‌న్​లో ఓ సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనే హీరోయిన్​గా న‌టిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ రేపు (శుక్రవారం) ప్ర‌క‌టించ‌నున్నారు. "రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు పెద్ద ప్ర‌క‌ట‌న ఉంది" అంటూ వైజ‌యంతీ మూవీస్ సంస్థ ట్వీట్​ చేసింది. దీంతో ఆ ప్రకటన ఏమై ఉంటుందా? అని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో స్టార్ నటుడిని విల‌న్​గా ఎంపిక చేశారన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. మరి నాగ్ అశ్విన్.. అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి స‌ర్ ప్రైజ్ ఇస్తాడో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.