ETV Bharat / sitara

నితిన్ సరసన నభా నటేష్!

author img

By

Published : Aug 20, 2020, 9:23 AM IST

బాలీవుడ్​ హిట్ చిత్రం 'అంధాధున్'​ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం నభా నటేష్​ను పరిశీలిస్తున్నారు.

నితిన్ సరసన నభా నటేష్!
నితిన్ సరసన నభా నటేష్!

బాలీవుడ్​లో ఘనవిజయం సాధించిన 'అంధాధున్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇందులో ఎవరు హీరోయిన్ అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుతం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం నభా నటేష్​ను ఒప్పించే ప్రయత్నంలో ఉందట చిత్రబృందం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో మధ్య వయస్కురాలి పాత్ర కూడా కీలకమే. హిందీలో టబు పోషించిన ఈ పాత్ర కోసం తెలుగులో నయనతార, శిల్పా శెట్టిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చిత్రబృందం ఈ విషయంలో ఇంకా ఎంటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్​లు వాయిదాపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.