ETV Bharat / sitara

ఒంటరవడం.. మంటల్లో దూకడం ఒకటే కదా!

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. కేతికా శర్మ కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని 'నా వల్ల కాదే' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

రొమాంటిక్
రొమాంటిక్
author img

By

Published : Jan 24, 2020, 7:53 PM IST

Updated : Feb 18, 2020, 6:53 AM IST

ప్రేమలో ఉన్నప్పుడు పాడుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ విఫలం అయినపుడు పాటలు కాదు కదా మాటలే రావు. మౌనమే దానికి వేదికవుతుంది. అందుకే ప్రియురాలి గురించి అందంగా చెప్పే పాటలే ఎక్కువగా వస్తాయి. "ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం" వంటి ప్రేమికుడి బాధను వ్యక్తపరిచే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. 'రొమాంటిక్' చిత్రంతో రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ ఇలాంటి అవకాశాన్ని స్వీకరించాడు. 'నా వల్ల కాదే' అనే విరహ గీతం యువ హృదయాలను తాకుతుంది. ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. కేతికా శర్మ కథానాయిక.

తాజాగా ఈ పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రేయసి దూరమైనపుడు ప్రేమికుడు పడే బాధని వర్ణించిన తీరు హత్తుకుంటుంది. "కళ్ల నుంచి నీరు లాగ నువ్వు జారగ.. కాళ్ల కింద భూమి జారినట్టుందిగా, నే ఒంటరవడం.. మంటల్లో దూకడం ఒకలాంటిదే కదా" అంటూ సాగే సాహిత్యం మెప్పిస్తోంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ పాటను చక్కగా ఆలపించాడు సునీల్‌ కశ్యప్‌. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. పూరి జగన్నాథ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. నోరా ఫతేహి కేశాలంకరణకు అంత ఖర్చా..!

ZCZC
PRI ESPL NAT WRG
.MUMBAI BES12
MH-ELGAR-KESARKAR
'Evidence against activists in Elgar case already submitted'
         Mumbai, Jan 24 (PTI) Shiv Sena leader Deepak Kesarkar
on Friday said that all the evidence against the activists
held in Elgar Parishad-Maoist links case has already been
submitted to the court.
         He said the judicial commission probing the Koregaon
Bhima violence case can examine the evidence (against the
activists).
         His statement comes over a month after NCP chief
Sharad Pawar demanded that a Special Investigation Team (SIT)
be set up under a retired judge to probe the action taken by
Pune police against activists in the Elgar Parishad case. He
had termed the police action as "wrong" and "vengeful".
         Talking to PTI on Friday, Kesarkar, who was Minister
of State for Home in the previous Devendra Fadnavis
government, said, "A judicial commission is probing the
Koregaon Bhima violence case. All the evidence against the
activists in the Elgar Parishad case has already been
submitted to the court."
         The state government had set up the judicial
commission under former Chief Justice of Calcutta High Court,
J N Patel, to inquire into the violence that took place during
the 200th commemoration of the battle of Koregaon Bhima on
January 1, 2018.
         "The judicial commission can check if the evidence
submitted to the court is correct or not," Kesarkar said.
         According to Pune police, the Elgar Parishad conclave
held in Pune on December 31, 2017, was supported by Maoists
and inflammatory speeches made at the event led to caste
violence at the Koregaon Bhima war memorial in the district
the next day.
         The Left-leaning activists arrested during the probe
had links with Maoists, the Pune police had claimed. They had
booked the activists under the Unlawful Activities
(Prevention) Act.
         The Pune Police had arrested nine activists - Sudhir
Dhawale, Rona Wilson, Surendra Gadling, Mahesh Raut, Shoma
Sen, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bharadwaj and
Varavara Rao - in connection with Elgar Parishad case. PTI MR
NP
NP
01241828
NNNN
Last Updated : Feb 18, 2020, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.