ETV Bharat / sitara

'వైద్య దేవో భవ' అంటోన్న సంగీత దర్శకుడు కోటి - కోటి లేటెస్ట్​ న్యూస్​

కరోనా కల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో మన సంక్షేమం కోసం కుటుంబాలను వదులుకుని సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. అలాంటి వారికి ఓ పాటను అంకితం చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. సామాజిక మాధ్యమాల్లో విడుదలైన ఈ వీడియో వైద్యుల ప్రాముఖ్యాన్ని చాటుతోంది.

Music Director Koti Composed A song On medics
'వైద్య దేవో భవ' అంటోన్న సంగీత దర్శకుడు కోటి
author img

By

Published : Apr 25, 2020, 12:03 PM IST

'వైద్య దేవో భవ' అంటూ వైద్య సిబ్బంది కోసం ఓ పాటను అంకితం చేశారు టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. ఇటీవల కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 'వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా' అనే పాటను ఆలపించిన ఆయన.. తాజాగా వైద్యులపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.

ప్రాణాంతక వైరస్‌ కల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో మన సంక్షేమం కోసం కుటుంబాలను వదులుకుని వైద్య సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు చెబుతూ, వారు చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేశారు కోటి. తనదైన శైలిలో పాట రూపొందించి ధన్యవాదాలు చెప్పారు. 'వైద్య దేవో భవ..' అంటూ సాగే ఈ సాంగ్​ను, సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. నేనింకా 'రియల్ మ్యాన్' కాదంట: దేవరకొండ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.