ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుంద్రా భార్య శిల్పాశెట్టి నివాసానికి వెళ్లారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కుంద్రాను అరెస్ట్ చేయగా నేడు అతడికి కస్టడీని పొడిగించింది కోర్టు.