ETV Bharat / sitara

Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్​ప్రైజ్​లు! - Balakrishna news

అగ్రకథానాయకుడు బాలకృష్ణ బర్త్​డే సందర్భంగా వరుస ప్రకటనలు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అఖండ కొత్త లుక్​తో పాటు రెండు కొత్త సినిమాల గురించి వెల్లడించనున్నారట.

Balakrishna Birthday
బాలకృష్ణ
author img

By

Published : Jun 5, 2021, 5:30 AM IST

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్​ప్రైజ్​లు అభిమానుల్ని సర్​ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి! వీటిలో 'అఖండ' కొత్త పోస్టర్​తో పాటు, రెండు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్నినెలల క్రితం 'అఖండ' టీజర్​ విడుదల చేసి యూట్యూబ్​లో రికార్డులు సృష్టించారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన పుట్టినరోజు కానుకగా మరో కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేయనున్నారని సమచారం. మరోవైపు 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చిత్రంపై ప్రకటన, అలానే అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేయనున్న ప్రాజెక్టు గురించే ఇదే రోజున వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. వీటిన్నంటిపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

Balakrishna akhanda movie
అఖండ సినిమాలో బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.