ETV Bharat / sitara

'ముద్ర' కాదు 'అర్జున్​ సురవరం - mudra movie 2019

కిరాక్​ కుర్రాడు నిఖిల్​ నటించిన 'ముద్ర' చిత్రం 'అర్జున్​ సురవరం'గా పేరు మార్చారు. టైటిల్​ ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇచ్చాడు మన కుర్రహీరో.​

నిఖిల్​
author img

By

Published : Feb 4, 2019, 3:15 PM IST

కిరాక్​ కుర్రాడు నిఖిల్​ నటించిన 'ముద్ర' చిత్రం 'అర్జున్​ సురవరం'గా పేరు మార్చారు. టైటిల్​ ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇచ్చాడు మన కుర్రహీరో.​

హ్యపీడేస్​ ఫేం నిఖిల్​ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం ‘అర్జున్​ సురవరం'. లావణ్య త్రిపాఠి కథానాయిక. ప్రముఖ జర్నలిస్ట్​ అర్జున్ సురవరం పాత్రనే టైటిల్​గా పెట్టారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ముద్ర
అర్జున్​
undefined

నిఖిల్​ ముద్ర అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు

‘‘జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో... మీడియా బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. సమాజంలోని సమస్యల్ని మీడియా ఎలా పరిష్కరిస్తుందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నిఖిల్‌ ఇందులో అర్జున్‌ సురవరం అనే ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి, నిఖిల్‌ జోడీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణతోపాటు, డబ్బింగ్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. మార్చి నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’

--నిర్మాతలు కావ్య వేణు గోపాల్‌, రాజ్‌కుమార్‌

  • Thanks to each nd every one of u for ur wonderful TITLE suggestions.. we went through almost thousands of suggestions on Social Media.. but we have got the one which was liked by the whole team 😇
    Today 12 pm keep checking the media space for our #FreshLook #FreshTitle

    — Nikhil Siddhartha (@actor_Nikhil) February 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
టైటిల్ వివాదం​:
undefined

మొదట ఈ చిత్రానికి 'ముద్ర'గా నామకరణం చేశారు. ‘బ్రేకింగ్ న్యూస్‌ను ఇక బ్రేక్ చేద్దాం. గన్​ కంటే పెన్/కెమెరా గొప్పది' అంటూ గతంలో నిఖిల్​ పోస్టర్ నూ​ విడుదల చేశాడు.

undefined
  • జగపతిబాబు ప్రధానపాత్రలో 'ముద్ర' పేరు​తో మరో సినిమా విడుదలైంది. ఈ టైటిల్​ మాది అంటూ రెండు సినిమాల నిర్మాతలు సోషల్​ మీడియాలో రచ్చ చేశారు. చివరకు నిఖిల్ చిత్ర నిర్మాతలు... 'అర్జున్ సురవరం' టైటిల్​ ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకులు సూచించిన చాలా పేర్లు పరిశీలించినా....చివరకు ప్రధాన పాత్ర పేరునే నామకరణం చేశారు.
    • IDHI DAARUNAM... Printing nd Putting our movie posters for some other movie... HEIGHTS OF CHEATING... How are the Movie Theatres allowing my Face nd Poster to be used ??? pic.twitter.com/WcZjDt0pu7

      — Nikhil Siddhartha (@actor_Nikhil) January 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT TO JOHN WOLBART
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by John Wolbart
++Mandatory on-screen credit to John Wolbart
Yorba Linda, California - 3 February 2019
++AUDIO AS INCOMING++
1. Helicopter flying over scene of the crash as firefighters tackle one of the homes on fire
2. Various of home on fire and firefighters tackling the fire ++VERTICAL ASPECT RATIO++
STORYLINE:
Two people died and two others were injured after a small plane apparently came apart, dropping parts that scattered across a suburban neighbourhood and ignited a house fire before landing in a backyard, witnesses and authorities said Sunday.
The crash shook the Yorba Linda neighbourhood about 2pm after the twin-engine Cessna 414A took off from the Fullerton Municipal Airport about a dozen miles west of the blaze, Federal Aviation Administration spokesman Allen Kenitzer said.
The pilot was the only person in the twin-engine plane, though authorities have not determined who among the dead and injured were on board or on the ground.
A two-story house burst into flames after being struck by a plane part, sending panicked neighbours into the streets.
The wounded were taken to a hospital with burn injuries, said Pokey Sanchez, an assistant chief with the Orange County Fire Authority.
A firefighter was also treated for a minor injury.
The main body of the twin-engine plane was found in the backyard of another home not far from the burned house.
Rain from a winter storm helped firefighters extinguish the house fire.
They planned to search the burned house in case there were additional victims, Sanchez said.
The National Transportation and Safety Board will investigate the cause of the crash.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.