ETV Bharat / sitara

హిందీ 'జెర్సీ'లో హీరోయిన్​ ఎవరో తెలుసా..? - మృణాళ్​ ఠాకూర్​

నేచురల్​ స్టార్​ నాని నటించిన 'జెర్సీ' చిత్రం హిందీలో రీమేక్ కాబోతోంది. బాలీవుడ్​ కథానాయకుడు షాహిద్​ కపూర్​ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాళ్​ ఠాకూర్​ను కథానాయికగా ఎంపిక చేసింది చిత్ర బృందం.

హిందీ 'జెర్సీ'లో హీరోయిన్​ ఎవరో తెలుసా?
author img

By

Published : Nov 19, 2019, 3:24 PM IST

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాని నటించిన 'జెర్సీ' హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాని పాత్రలో షాహిద్​ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు కథానాయిక ఎవరో చెప్పకుండా సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది చిత్ర బృందం. తాజాగా షాహిద్‌ సరసన కనిపించబోయే నాయికను ప్రకటించింది.

సూపర్‌ 30, బద్లాహౌస్​ చిత్రాల ఫేం 'మృణాళ్‌ ఠాకూర్‌' ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టబోతోంది. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తెలుగులో విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరినే హిందీలోనూ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్‌ గిల్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం 2020 ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్​లో హీరో సుమంత్

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
TVNZ – NO ACCESS NEW ZEALAND
Auckland - 17 November 2019
1. British royals Prince Charles and his wife Camilla, the Duchess of Cornwall, step off a Royal New Zealand Air Force plane and greet dignitaries including New Zealand Governor-General Dame Patsy Reddy
2. Various of Charles and Camilla getting into a car and leaving
STORYLINE:
CHARLES AND CAMILLA ARRIVE IN NEW ZEALAND FOR VISIT
British royals Prince Charles and his wife Camilla arrived in New Zealand on Sunday (17 NOVEMBER 2019) at the start of a week-long tour of the country.
The royal couple touched down at the Auckland Air Force Base in Whenuapai and were met on arrival by New Zealand's Governor-General Dame Patsy Reddy.
The royal couple will participate in a wreath-laying ceremony in Auckland on Monday.
They will also be visiting the Bay of Islands, Christchurch and Kaikoura as part of the trip.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.