ETV Bharat / sitara

సల్మాన్​ vs జాన్ అబ్రహం.. 'విరాటపర్వం' టీజర్​ కౌంట్​డౌన్ - bollywood news

కొత్త సినిమా విశేషాలు వచ్చేశాయి. వీటిలో 'సత్యమేవ జయతే 2', 'ఈ కథలో పాత్రలు కల్పితం', 'విరాటపర్వం' చిత్ర విశేషాలు ఉన్నాయి.

movie updates of satyameva jayate 2, virata parvam, ee kathalo patralu kalpitam
సల్మాన్​ vs జాన్ అబ్రహం.. 'విరాటపర్వం' టీజర్​ కౌంట్​డౌన్
author img

By

Published : Mar 17, 2021, 4:57 PM IST

*'సత్యమేవ జయతే 2' విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మే 13న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. సల్మాన్ 'రాధే'తో పోటీలో నిలిచింది. ఇందులో కథానాయకుడు జాన్ అబ్రహం ద్విపాత్రాభినయం చేశారు.

john abraham satyameva jayate 2
సత్యమేవ జయతే2 రిలీజ్ పోస్టర్

*మెగాహీరో పవన్​తేజ్ నటించిన 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్ర విడుదల తేదీ మారింది. మార్చి 19న రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల మార్చి 26న తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ee kathalo patralu kalpitam movie
ఈ కథలో పాత్రలు కల్పితం మూవీ

*రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' టీజర్​ను మెగాస్టార్ చిరంజీవి, గురువారం సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.

virata parvam teaser
విరాటపర్వం మూవీ టీజర్

ఇది చదవండి: విక్టరీ వెంకటేశ్​కు రేచీకటి.. దర్శకుడి కొత్త ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.